Jump to content

Mamatha ,bjp lakshman, harsha kumar, VH on CBN arrest

psycopk

Recommended Posts

7 minutes ago, Android_Halwa said:

problem emundi...pulka ani seppukoleni situation, sendranna chesina danni support cheyaleka...mingaleka edupu...

achinava neutral anna..atleast you got some balls

Link to comment
Share on other sites

Bandi Sanjay: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ 

12-09-2023 Tue 20:51 | Both States
  • చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం సరికాదన్న బండి సంజయ్
  • ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే సీఎంగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్య
  • అరెస్ట్ తర్వాత ఏపీ ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి పెరిగిందన్న బండి సంజయ్
 
Bandi Sanjay on Chandrababu arrest

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసిన విధానం సరికాదని ఓ ప్రకటనలో తెలిపారు. సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన వ్యక్తిని ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే అరెస్ట్ చేయడం సమంజసం కాదన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీపై ఏపీ ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని, చట్టానికి అందరూ సమానమేనని, కానీ అరెస్ట్ తీరు మాత్రం సరికాదన్నారు.

Link to comment
Share on other sites

Kumaraswamy: నారా లోకేశ్ కు ఫోన్ చేసి పరామర్శించిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి 

12-09-2023 Tue 19:48 | Andhra
  • స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్... రిమాండ్ విధింపు
  • లోకేశ్ కు పెరుగుతున్న మద్దతు
  • చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్ట్ చేశారన్న కుమారస్వామి
  • అంతిమంగా న్యాయమే గెలుస్తుందని లోకేశ్ కు ధైర్యం చెప్పిన కన్నడ నేత
 
Karnataka former CM Kumara Swamy talks to Nara Lokesh

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీకి, నారా లోకేశ్ కు మద్దతుగా నిలుస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా, నారా లోకేశ్ కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబు అరెస్టు చోటుచేసుకుందని భావిస్తున్నట్టు కుమారస్వామి తెలిపారు.  చంద్రబాబును తప్పుడు కేసులో అరెస్టు చేశారన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని లోకేశ్ కు ధైర్యం చెప్పారు.

Link to comment
Share on other sites

Gone Prakash Rao: తాను జైలుకి వెళ్లడానికి కారణం కాంగ్రెస్, టీడీపీ అని జగన్ మనసులో ఉంది: గోనె ప్రకాశ్ రావు 

12-09-2023 Tue 18:11 | Telangana
  • చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన గోనె ప్రకాశ్ రావు
  • తనను జైలుకు పంపినవాళ్లను జైల్లో వేయడమే జగన్ లక్ష్యమని వెల్లడి
  • అందుకే చంద్రబాబును జైలుకు పంపారని వ్యాఖ్యలు
 
Gone Prakash Rao condemns Chandrababu arrest

తెలంగాణ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, తదితర పరిణామాలపై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ ను ఆయన ఖండించారు. జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, తాను జైలుకు వెళ్లడానికి కారణం కాంగ్రెస్, టీడీపీ అని జగన్ మనసులో ఉందని వెల్లడించారు. తనను జైలుకు పంపిన వారందరినీ జైల్లో వేయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నాడని, అందుకే చంద్రబాబును జైలుకు పంపారని వివరించారు. 

ఇక, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా గోనె ప్రకాశ్ రావు ధ్వజమెత్తారు. సజ్జల ఒక బ్రోకర్, అహంకారి, మోసగాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు... ఇలా సకలం సజ్జలేనని... సజ్జలకు సిగ్గు, శరం లేవని విమర్శించారు. 

"జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఆయన అనుమానితుడు కాదా? జగన్ జైలుకు ఎందుకు పోయాడో సజ్జల చెప్పాలి. దమ్ముంటే సజ్జల, మంత్రులు చర్చకు రావాలి. ఇడుపులపాయకు రమ్మన్నా వస్తా" అంటూ గోనె ప్రకాశ్ రావు సవాల్ విసిరారు. గోనె ప్రకాశ్ రావు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా వ్యవహరించారు.

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

సారూ పచ్చళ్ళ వ్యాపారానికి భారీగా ఆర్డర్లు పెట్టి ఉంటారు మన పచ్చ తమ్ముళ్లు! అందుకే గొడ్డుకారం తిన్న కాకి లా తెగ అరుస్తున్నారు! 

Link to comment
Share on other sites

On 9/11/2023 at 8:43 AM, psycopk said:

k laxman: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ బీజేపీ నేత కే లక్ష్మణ్ స్పందన 

11-09-2023 Mon 17:32 | Both States
  • చంద్రబాబు అరెస్ట్ సరికాదన్న తెలంగాణ బీజేపీ నేత
  • ఎలాంటి వివరణ అడగకుండా ఎలా అరెస్ట్ చేస్తారని వ్యాఖ్య
  • ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండా అరెస్ట్ చేయడం సరికాదన్న లక్ష్మణ్
 
BJP Laxman responds on Chandrababu arrest

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ స్పందించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్ట్ సరికాదన్నారు. ఎలాంటి వివరణ అడగకుండా టీడీపీ అధినేతను అరెస్ట్ చేశారన్నారు. ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చకుండానే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఆయనను అరెస్ట్ చేసిన తీరును బీజేపీ తప్పుబడుతోందన్నారు.

మరోవైపు, చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. హౌస్ రిమాండ్ కంటే చంద్రబాబుకు రాజమండ్రి కేంద్రకారాగారంలోనే భద్రత ఉంటుందని సీఐడీ వాదనలు వినిపించింది. ఈ క్రమంలో కేంద్రకారాగారంలో భద్రతపై మరింత వివరణ కావాలని చంద్రబాబు న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అడిగారు. చంద్రబాబుకు ముప్పు విషయంలో సంబంధిత అంశాలను లూథ్రా... న్యాయమూర్తికి వివరించారు.

adey chetho Telangana BJP leader, Raghunandan video kuda post cheyakapoyara?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...