Jump to content

Telugu


micxas

Recommended Posts

సన్నజాజికి గున్నామావికి పెళ్లి కుదిరింది.. మాటమంతి లేని వేణువు పాట పాడింది..
విరికొమ్మ చిరురెమ్మ పేరంటానికి రారమ్మ..
కలలే నిజలాయే ఈ నాటికి అలలే స్వరాలాయే మా పాటకి..
నాదే గెలుపని మాధవి లత పాట పాడింది

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=N8fma09Xf3U

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1377570962' post='1304167804']
సన్నజాజికి గున్నామావికి పెళ్లి కుదిరింది.. మాటమంతి లేని వేణువు పాట పాడింది..
విరికొమ్మ చిరురెమ్మ పేరంటానికి రారమ్మ..
కలలే నిజలాయే ఈ నాటికి అలలే స్వరాలాయే మా పాటకి..
నాదే గెలుపని మాధవి లత పాట పాడింది

[url="https://www.youtube.com/watch?feature=player_detailpage&v=N8fma09Xf3U"]https://www.youtube....e&v=N8fma09Xf3U[/url]
[/quote]k sHa_clap4

Link to comment
Share on other sites

[media=]http://www.youtube.com/watch?v=XExeBln3e1E[/media]

విభుని వినయములు వినవమ్మా నిన్ను అభయంబడిగేనయ్యో తాను
రహస్యమున శ్రీరమణుడు పంపిన విహరణలేఖలు వినవమ్మా
అహిపతిశయనంబు అతితాపంబై బహువేదనకు అగపడెనట తాను..
ఆదిమపతి నీయడుగుల కెరగిన వేదాంత రచన వినవమ్మా
నీదయగానక నిమిషమె యుగమై ఖేదంబున అలగీనట తాను..
annamacharya.. (.L@ (.L@ }?. }?.

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1373168357' post='1303926692']
సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి క్షణమే యుగమై వేచి వేచి..
చలిపొంగులు తెలికోకల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచి
నిట్టిర్పున నిశిరాత్రిలో నిదరోవు అందలాతో
త్యాగరాజ కృతిలో సీతాకృతి కల ఇటువంటి సొగసు చూడ తరమా, veturi (.L@ (.L@.
[/quote]

బాపుగారి దృశ్యకావ్యం....

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1373232066' post='1303928753']
[media=]http://www.youtube.com/watch?v=h6O5LMQwza4[/media]


జానకి కన్నుల జలధి తరంగం, రాముని మదిలో విరహ సముద్రం..
చేతులు కలిపిన సేతుబంధనం, ఆసేతు హిమాచల ప్రణయ కీర్తనం సాగర సంగమమే
వేటూరి
CITI_y@R #:~
[/quote]

muccharla aruna so pretty man...

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1371596356' post='1303868136']
Telugu-- amma baasha lo goppaga, andhamga, poetic ga anipinchina songs share cheyandi..
We ll have a list Like telugu literature..
I am sharing mine ...

original
[url="http://www.youtube.com/watch?v=uqivXUY9teo"]http://www.youtube.com/watch?v=uqivXUY9teo[/url]

and
Newer version

[url="http://www.youtube.com/watch?v=o2fB_R68kpU"]http://www.youtube.com/watch?v=o2fB_R68kpU[/url]
[/quote]

Good post :)

Link to comment
Share on other sites

ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు వుంటాను నీ ప్రేమ సాక్షిగా ..
లోకమే మారినా కాలమే ఆగినా మరి మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా...
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో .. తరిమిన ఆరుకాలాలు ఏడులోకాలు చేరలేని వొడిలో విరహపు జాడలేనాడు వేడికన్నేసి చూడలేని జతలో.. bye1 bye1 ~*^
సీతారామశాస్తి ... CITI_$D#
[url="https://www.youtube.com/watch?v=pNd4mmCobog"]https://www.youtube....h?v=pNd4mmCobog[/url]

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1378349313' post='1304205044']
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు వుంటాను నీ ప్రేమ సాక్షిగా ..
లోకమే మారినా కాలమే ఆగినా మరి మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా...
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో, తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో .. తరిమిన ఆరుకాలాలు ఏడులోకాలు చేరలేని వొడిలో విరహపు జాడలేనాడు వేడికన్నేసి చూడలేని జతలో.. bye1 bye1 ~*^
సీతారామశాస్తి ... CITI_$D#
[url="https://www.youtube.com/watch?v=pNd4mmCobog"]https://www.youtube....h?v=pNd4mmCobog[/url]
[/quote]

reshare ..
ennadu theeriponi runamuga vundipo ! .. sastry gaaree rayagalaru .. (.L@

Link to comment
Share on other sites

https://www.youtube.com/watch?feature=player_detailpage&v=cDeZf82-vOM


Okko padam S%Hi
మనసా గెలుపు నీదేరా మనిషై వెలిగిపోవేర..veturi }?. }?.

Link to comment
Share on other sites

chaluva chandanamulupooya chandamaama raave
jaajipoola taaviniyya jaabilli raave
kaluva cheluva kalalu viriya kondanekki raave
gaganapoo viritotalone gogupoolu teve...
sastry gaaru.. }?. }?.


[url="https://www.youtube.com/watch?v=5oLjJ7fqrS8"]https://www.youtube.com/watch?v=5oLjJ7fqrS8[/url]

Link to comment
Share on other sites

[url="http://www.raaga.com/player4/?id=194526&mode=100&rand=0.7693249376025051"]http://www.raaga.com/player4/?id=194526&mode=100&rand=0.7693249376025051[/url]

అభినవ తారవో నా అభిమాన తారవో శివరంజని నవరాగినీ..అభినయ రసమయ కాంతి ధారవో
మంజుల మధుకర సింజాన సుమశర శింజిని శివరంజని..శివరంజనీ !

Link to comment
Share on other sites

[url="https://www.youtube.com/watch?v=1MWtN95lWz8"]https://www.youtube....h?v=1MWtN95lWz8[/url]


సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు, రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు,
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలు ఏకమైన చోట వేదమంత్రాలు ..
ఓంపులెన్నో కోయి రంపమేయంగా... సొంపులన్నీ గుండె గంపగెంతంగా సిగ్గులలోనే పుట్టేనమ్మ సిలక తాపాలు
తణుకులై రాలేను తరుణి అందాలూ ఉక్కలై మెరిసేను ఒలుకు ముత్యాలు..
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలు, రఘు రామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు..
(.L@ ~*^

Link to comment
Share on other sites

×
×
  • Create New...