Jump to content

Telugu

micxas

Recommended Posts

[media=]http://www.youtube.com/watch?v=3aM1I1un5mU[/media]

అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల
ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టివెరపై తోచే ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల
మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల
నీలశైలము వంటి నీ మేని కాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరుగునో యని భీతి వొయ్యనొయ్యన వూచిరి ఉయ్యాల
కమలకును భూసతికి కదలు కదలుకు మిమ్ము కౌగలింపగ జేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావ భావవిలాస మందంద చూపె నీ వుయ్యాల..
కమలాసనాదులకు కన్నులకు పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల
కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల..
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల
పలుమారు నుఛ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల!
annamayya ... (.L@ (.L@ .. sSa_j@il !

Link to comment
Share on other sites

[quote name='krish' timestamp='1381708616' post='1304410122']
అస్ఖలిత బ్రహ్మచారి ....meaning please....
[/quote]
skalitham ante fikle kind (sabdaratnakaram).. so askalitham ante thonakani avvochu, brahmachari mundu vachindi kabatti baaga stirachittam kalgina vyakti brahmmacharyam patla...

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1381711118' post='1304410192']
skalitham ante fikle kind (sabdaratnakaram).. so askalitham ante thonakani avvochu, brahmachari mundu vachindi kabatti baaga stirachittam kalgina vyakti brahmmacharyam patla...
[/quote]

Ok...ade kasta research cheyyalsochhindi...mamulu brahmachari ki deeniki difference enta ani??

Link to comment
Share on other sites

[size=4][color=#333333]వేల సుమగంధముల గాలి అలలా కలల చిరునవ్వులతో కదిలినాడు [/color]
[color=#333333]రాల హృదయాల తడిమేటి తడిలా కరుణగల వరుణుడై కరిగినాడు [/color]
[color=#333333]అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణఋణబంధముల తరువును పుడమిగ నిలుపుటే తన గుణం [/color][/size]

[color=#333333] [/color]
[size=4][color=#333333]rjs [/color][/size] sHa_clap4

[url="http://www.youtube.com/watch?v=0deeIMqsLD0"]http://www.youtube.com/watch?v=0deeIMqsLD0[/url]

Link to comment
Share on other sites

[quote name='Doola' timestamp='1381886474' post='1304420502']
[size=4][color=#333333]వేల సుమగంధముల గాలి అలలా కలల చిరునవ్వులతో కదిలినాడు [/color]
[color=#333333]రాల హృదయాల తడిమేటి తడిలా కరుణగల వరుణుడై కరిగినాడు [/color]
[color=#333333]అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల వైరం కాల్చెడి అంగారం వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణఋణబంధముల తరువును పుడమిగ నిలుపుటే తన గుణం [/color][/size]

[size=4][color=#333333]rjs [/color][/size] sHa_clap4

[/quote]

GP.. monna kalyan n trivikram interview iayyaka malli chala vinalsochindi.. panchabootalani resemble chestu rasindi ani cheppaka ..

Link to comment
Share on other sites

[quote name='Doola' timestamp='1381886474' post='1304420502']
[color=#333333]వేల సుమగంధముల గాలి అలలా కలల చిరునవ్వులతో కదిలినాడు [/color]
[color=#333333]రాల హృదయాల తడిమేటి తడిలా కరుణగల వరుణుడై కరిగినాడు [/color]
[color=#333333]అతనొక ఆకాశం అంతెరుగని శూన్యం ఆవిరి మేఘాలే ఆతని సొంతం
అరమరికల [/color][color=#ff0000]వైరం కాల్చెడి అంగారం[/color][color=#333333] వెలుగుల వైభోగం ఆతని నయనం
ప్రాణఋణబంధముల తరువును పుడమిగ నిలుపుటే తన గుణం [/color]

[color=#333333]rjs [/color] sHa_clap4

[/quote]
[quote name='micxas' timestamp='1381886933' post='1304420529']

GP.. monna kalyan n trivikram interview iayyaka malli chala vinalsochindi.. panchabootalani resemble chestu rasindi ani cheppaka ..
[/quote]

anagram ante meaning endi man exact gaa ? any idea ?

Link to comment
Share on other sites

[color=#330033][font=Arial, sans-serif][size=4][i][background=rgb(255, 237, 218)]ప|| నమో నారాయణాయ నమః | సమధికానందాయ సర్వేశ్వరాయ ||

చ|| ధరణీసతీఘన స్తనశైలపరిరంభ- | పరిమళ శ్రమజల ప్రమదాయ |
సరసిజ నివాసినీ సరసప్రణామయుత- | చరణాయతే నమో సకలాత్మకాయ ||

చ|| సత్యభామాముఖాంచన పత్రవల్లికా- | నిత్య రచనక్రియా నిపుణాయ |
కాత్యాయనీ స్తోత్రకామాయ తే నమో | ప్రత్యక్ష నిజపరబ్రహ్మ రూపాయ ||

చ|| దేవతాధిప మకుటదివ్య రత్నాంశుసం- | భావితామల పాదపంకజాయ |
కైవల్య కామినీకాంతాయ తే నమో | శ్రీవేంకటాచల శ్రీనివాసాయ ||[/background][/i][/size][/font][/color]

[color=#330033][font=Arial, sans-serif][size=4][i][background=rgb(255, 237, 218)]song dorakaledu... nachite search cheskondi..[/background][/i][/size][/font][/color]

Link to comment
Share on other sites

×
×
  • Create New...