Jump to content

Telugu

micxas

Recommended Posts

shrirama dasu songs yaar...........

awesome songs... konni songs untaayi saamy...... hatsofff to keeravaani sir.....

[color=#666666][font=Arial, Tahoma, verdana,]నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే[/font][/color]

[color=#666666][font=Arial, Tahoma, verdana,]నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా జనని జానకమ్మా[/font][/color]
[color=#666666][font=Arial, Tahoma, verdana,]నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నను బ్రోవమని చెప్పవే[/font][/color]
[color=#666666][font=Arial, Tahoma, verdana,]అద్రిజ వినుతుడు బధ్రగిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి[/font][/color]
[color=#666666][font=Arial, Tahoma, verdana,]నను బ్రోవమని నను బ్రోవమని[/font][/color]
[color=#666666][font=Arial, Tahoma, verdana,]నను బ్రోవమని చెప్పవే.......సీతమ్మ తల్లి[/font][/color]

[media=]http://www.youtube.com/watch?list=PL4FD89D1969D0D7BD&v=zRioBxYCw8o&feature=player_detailpage[/media]

Link to comment
Share on other sites

Very good fantastic awesome [img]https://lh5.googleusercontent.com/-X2DrS1E_Apg/UiTn7KRYDYI/AAAAAAAAMDE/N3-Ue1ADVRI/s232/Pilla_1.gif[/img]

Link to comment
Share on other sites

[quote name='Doola' timestamp='1373421934' post='1303936614']
[color=#444444][font=arial, sans-serif]నీ ఆన లే[/font][/color][color=#444444][font=arial, sans-serif]నేదే రచిo[/font][/color][color=#444444][font=arial, sans-serif]పజాలున వేదాల వాణీతో విరించి విశ్వ నాటకం [/font][/color]
[color=#444444][font=arial, sans-serif]నీ సైగ కానీదే జగాన సాగునా ఆ యోగమాయతో మురారి దివ్య పాలానం ![/font][/color]
[color=#444444][font=arial, sans-serif]వసుమతి [/font][/color][color=#444444][font=arial, sans-serif]లో [/font][/color][color=#444444][font=arial, sans-serif] ప్రతి క్షణం పశుపతి నీ అధీనమై [/font][/color]
[color=#444444][font=arial, sans-serif]కదులునుగా సదా సదాశివా !![/font][/color]
[/quote]

gp maan, I missed it .. chala goppa ga vundhi

[url="https://www.youtube.com/watch?feature=player_detailpage&v=GIKSgpFuB6U"]https://www.youtube....e&v=GIKSgpFuB6U[/url] ..

శంకర శంకించకురా వంకజాబిలిని జడన ముడుచుకొని విసపు నాగులను చంకనెత్తుకెని నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంక నొక్క కడగంటి చూపు పడనియ్యవేమిని కింకరునిక సేవించుకొందుర... ఆనతి నీయరా! హరా ..
siri vennela .. sHa_clap4 sHa_clap4 (.L@ (.L@

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1378948878' post='1304237295']
gp maan, I missed it .. chala goppa ga vundhi

[url="https://www.youtube.com/watch?feature=player_detailpage&v=GIKSgpFuB6U"]https://www.youtube....e&v=GIKSgpFuB6U[/url] ..

శంకర శంకించకురా వంకజాబిలిని జడన ముడుచుకొని విసపు నాగులను చంకనెత్తుకెని నిలకడ నెరుగని గంగనేలి ఏ వంకలేని నా వంక నొక్క కడగంటి చూపు పడనియ్యవేమిని కింకరునిక సేవించుకొందుర... ఆనతి నీయరా! హరా ..
siri vennela .. sHa_clap4 sHa_clap4 (.L@ (.L@
[/quote]

S%Hi

Link to comment
Share on other sites

[center][url="http://www.youtube.com/watch?v=Z9BUzSWwSoQ"]http://www.youtube.com/watch?v=Z9BUzSWwSoQ[/url][/center]

[center][color=#b22222][font=Pothana2000][size=4][b]ఎవరో ఒకరు[/b][/size][/font][/color][/center]

[center][color=#b22222][font=Pothana2000][size=4]ఎవరో ఒకరు ఎపుడో అపుడు[/size][/font]
[font=Pothana2000][size=4]నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ[/size][/font]
[font=Pothana2000][size=4]మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ[/size][/font]
[font=Pothana2000][size=4]వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది[/size][/font]
[font=Pothana2000][size=4]ఎవరో ఒకరు ఎపుడో అపుడు[/size][/font]

[font=Pothana2000][size=4]కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా[/size][/font]
[font=Pothana2000][size=4]అనుకుని కోడి కూత నిదరపోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]జగతికి మేలుకొల్పు మానుకోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]మొదటి చినుకు సూటిగా దూకిరానిదే[/size][/font]
[font=Pothana2000][size=4]మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే[/size][/font]
[font=Pothana2000][size=4]వానధార రాదుగా నేలదారికీ[/size][/font]
[font=Pothana2000][size=4]ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ[/size][/font]

[font=Pothana2000][size=4]చెదరకపోదుగా చిక్కని చీకటి[/size][/font]
[font=Pothana2000][size=4]మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి[/size][/font]
[font=Pothana2000][size=4]దానికి లెక్కలేదు కాళరాతిరీ[/size][/font]
[font=Pothana2000][size=4]పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ[/size][/font]
[font=Pothana2000][size=4]రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ[/size][/font]
[font=Pothana2000][size=4]సాగలేక ఆగితే దారి తరుగునా[/size][/font][font=Pothana2000][size=4]? [/size][/font]
[font=Pothana2000][size=4]జాలిచూపి తీరమే దరికి చేరునా[/size][/font]

[font=Pothana2000][size=4]యుగములు సాగినా నింగిని తాకక[/size][/font]
[font=Pothana2000][size=4]ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే[/size][/font]
[font=Pothana2000][size=4]అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా[/size][/font]
[font=Pothana2000][size=4]అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా[/size][/font]
[font=Pothana2000][size=4]నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా[/size][/font]

[font=Pothana2000][size=4]అటో ఇటో ఎటో వైపు[/size][/font][/color][/center]

Link to comment
Share on other sites

[quote name='shruthi_teluguammayi' timestamp='1378954313' post='1304237565']

revathi .. }?. }?., gp ..

Link to comment
Share on other sites

[media=]http://www.youtube.com/watch?v=fsz2yMziBVw[/media]

[color=#111111]ఎంత వరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు వుంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో వున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా[/color]

[color=#111111]కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరు ఒక్కొక్క అలపేరు
మనకిల ఎదురైనా ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగ చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వే కదా అంటున్నది
నీ ఉపిరిలో లేదా గాలి వేలుతుతూ నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్ని కలిపితే నువ్వే కాదా .. కాదా[/color]

[color=#111111]మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్షాలే
శత్రువులు నీలోని లోపలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
రుతువులు నీ భావ చిత్రాలే
ఎదురైనా మందహాసం నీలోని చెలిమికోసం
మోసం రోషం ద్వేషం నీ మథిలి మదికి భాష్యం
పుటకా చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ.....[/color]

Link to comment
Share on other sites

[quote name='shruthi_teluguammayi' timestamp='1378954313' post='1304237565']

[center][color=#b22222][font=Pothana2000][size=4][b]ఎవరో ఒకరు[/b][/size][/font][/color][/center]

[center][color=#b22222][font=Pothana2000][size=4]ఎవరో ఒకరు ఎపుడో అపుడు[/size][/font]
[font=Pothana2000][size=4]నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ[/size][/font]
[font=Pothana2000][size=4]మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ[/size][/font]
[font=Pothana2000][size=4]వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది[/size][/font]
[font=Pothana2000][size=4]ఎవరో ఒకరు ఎపుడో అపుడు[/size][/font]
[font=Pothana2000][size=4]నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]అటో ఇటో ఎటో వైపు[/size][/font]

[font=Pothana2000][size=4]కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా[/size][/font]
[font=Pothana2000][size=4]అనుకుని కోడి కూత నిదరపోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]జగతికి మేలుకొల్పు మానుకోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]మొదటి చినుకు సూటిగా దూకిరానిదే[/size][/font]
[font=Pothana2000][size=4]మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే[/size][/font]
[font=Pothana2000][size=4]వానధార రాదుగా నేలదారికీ[/size][/font]
[font=Pothana2000][size=4]ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ[/size][/font]
[font=Pothana2000][size=4]ఎవరో ఒకరు ఎపుడో అపుడు[/size][/font]
[font=Pothana2000][size=4]నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]అటో ఇటో ఎటో వైపు[/size][/font]

[font=Pothana2000][size=4]చెదరకపోదుగా చిక్కని చీకటి[/size][/font]
[font=Pothana2000][size=4]మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి[/size][/font]
[font=Pothana2000][size=4]దానికి లెక్కలేదు కాళరాతిరీ[/size][/font]
[font=Pothana2000][size=4]పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ[/size][/font]
[font=Pothana2000][size=4]రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ[/size][/font]
[font=Pothana2000][size=4]సాగలేక ఆగితే దారి తరుగునా[/size][/font][font=Pothana2000][size=4]? [/size][/font]
[font=Pothana2000][size=4]జాలిచూపి తీరమే దరికి చేరునా[/size][/font]
[font=Pothana2000][size=4]ఎవరో ఒకరు ఎపుడో అపుడు[/size][/font]
[font=Pothana2000][size=4]నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]అటో ఇటో ఎటో వైపు[/size][/font]

[font=Pothana2000][size=4]యుగములు సాగినా నింగిని తాకక[/size][/font]
[font=Pothana2000][size=4]ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా[/size][/font]
[font=Pothana2000][size=4]ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే[/size][/font]
[font=Pothana2000][size=4]అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా[/size][/font]
[font=Pothana2000][size=4]అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా[/size][/font]
[font=Pothana2000][size=4]నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా[/size][/font]
[font=Pothana2000][size=4]ఎవరో ఒకరు ఎపుడో అపుడు[/size][/font]
[font=Pothana2000][size=4]నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు[/size][/font]
[font=Pothana2000][size=4]అటో ఇటో ఎటో వైపు[/size][/font][/color][/center]
[/quote]

Sastry gaaru keka...

Link to comment
Share on other sites

[quote name='NeneNaine' timestamp='1378995984' post='1304238749']
chachipothunna telugu ni micxas malli brathikinchadu kada }?. &D_@@
[/quote]

nuvvu pakka thread ki ra, ikkada spamming vadhu . bye1 bye1

Link to comment
Share on other sites

[quote name='micxas' timestamp='1378996324' post='1304238791']

nuvvu pakka thread ki ra, ikkada spamming vadhu . bye1 bye1
[/quote]

Bhayya Vandemataram(1985) cinema lo oka song untundi.. Vandemaatara geetham varasa maaruthundi ani.... please add that too

Link to comment
Share on other sites

×
×
  • Create New...