Jump to content

Telugu


micxas

Recommended Posts

http://youtu.be/otsuP6ZHbpA

 

jeevitam sapta sagara geetam.. velugu needala vedam ... saganee payanam. kala ila kougilinche chota!

brahma mansasa geetam manishi geesina chitram chetanatmaka shilpam..

mathi kruthi pallavinche chota!

srushtike idi andam drushtikandani drushyam kavalu rayani kavyam
krushi khushi sangaminche chota .

america  :4_12_13:

veturi  :5_2_108:  (.L@

 

Link to comment
Share on other sites

http://youtu.be/4sxbvClpe80

 

great song .. jaaladi! 

Andaru nadisochina thova okkate
seemu nethurulu paare thoomu okkate
Meda middelo unna..... Chettu needaa thongunna....
Nidara mudura padinaka.....Paade okkate vallakadu okkate.....
Koothanerchinolla kulam kokilantara
Aakalesi arisinollu kakulantara

 

(Etham)Yathamesi thodina eru endadu...

Pogili pogili edchina ponthanindadu

 

Palupu thadu medakesthe paadi aavura...
Pasupu thadu mudulesthe aadadayera...
Kudithi neellu posina... Adi palukuduputhadi...
Kadupu kotha kosina... Adi manishike janma ithadi

Link to comment
Share on other sites

http://youtu.be/8sElK_K1-RE

 

 

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

వెన్నెలల్లే విరియబూసి వెల్లువల్లే ఉరకలేసే పదహారేళ్ళకు నీలో నాలో

ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

 

పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు

తెరచాటొసగిన చెలులు శిలలకు

దీవెన జల్లులు చల్లిన అలలకు....కోటి దండాలు శతకోటి దండాలు

 

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

 

నాతో కలిసి నడచిన కాళ్ళకు నాలో నిన్నే నింపిన కళ్ళకు

నిన్నే పిలిచే నా పెదవులకు నీకై చిక్కిన నా నడుమునకు...కోటి దండాలు శతకోటి దండాలు

 

భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సందె వేళలకు 

నిన్నూ నన్నూ కన్నవాళ్లకు మనకై వేచే ముందు నాళ్ళకు...కోటి దండాలు శతకోటి దండాలు

 

 

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

కోటి దండాలు శతకోటి దండాలు

 
 
 
Link to comment
Share on other sites

మరుగేలరా ఓ రాఘవా..
అన్నీ నీవనుచు అంతరంగమున, తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా..
నిన్నేగాని మదిని ఎన్నజాలనొరులా, నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా..

http://www.youtube.com/watch?v=dQgsXuCR9CI

veturi what a style.. poetic (.L@ (.L@

rasindi veturi kadu,....adi  tyagaraju keertana

Link to comment
Share on other sites

o pakka nuv telugu tamil ani neethulu cheppu pattitu laga

 

enka pakka caste's meeda thaduley

ninnu edo pedda pattitlu anukotam e janalu brahmanandam+lol+.gif

:3D_Smiles: 

sFun_duh2

@3$%

  $s@d

no comment

Link to comment
Share on other sites

×
×
  • Create New...