Jump to content

Samaikyandra Udyamam

bindazking

Recommended Posts

[quote name='CorruptionKing' timestamp='1378398913' post='1304207372']
[img]https://fbcdn-sphotos-h-a.akamaihd.net/hphotos-ak-prn1/61424_435836456530102_722095075_n.jpg[/img]
[/quote]

madhichi .. [img]http://lh3.ggpht.com/-iaOjlbCfNLI/UYa74Y0r4II/AAAAAAAAAUk/EGIJiKFu7AA/s150/PK.gif[/img]

Link to comment
Share on other sites

జజ్జనకరి జనారే! >> లజ్జనకరి పరారే!

ఉద్యమం పై బాగా పట్టు వచ్చినదన్న గోరోజనం! ఏమైనా చెల్లుబాటు అవుతుందన్న ఇగో! హైదరాబాద్ తమ అబ్బ సొత్తన్న అహం! ప్రజాస్వామ్యం అంటే చులకన! రెండో అభిప్రాయమ వినలేని భయంకరమైన అసహనం! వెరసి - ఏపీ ఎన్జీవోల "సేవ్ ఆంద్ర ప్రదేశ్" సభను భగ్నం చెయ్యడానికి - యుద్ధ కౌతుకంతో ఊగిపోయారు మన 'విభజనవాదులు'!

మా హైదరాబాదులో మీటింగ్ పెట్టడానికి మీకేన్ని గుండెలు అన్నట్లుగా మాట్లాడారు. ఇది "తెలంగాణా ప్రజలపై సీమాంధ్రుల దాడి" అని ప్రకటించారు. "సభలు రద్దు చేసుకోండి" అని శాసించారు. "ఎట్లా జరుపుతారో చూస్తాం" అని హూంకరించారు. పోటీ సభలు ప్రకటించారు. ర్యాలీలు డిక్లేర్ చేశారు. కోర్టులో పిటీషన్ వేశారు. ఇదంతా లోలోపల ఒక భయంతోనే చేసారు! ఎన్జీవోల సభ విజయవంతంగా జరిగితే 'తమ పట్టు' సదలిపోతుందన్న భయంతోనే ఈ హడావిడీ అంతా చేసారు.

ఇట్లా ఎన్జీవోల సభ అడ్డుకోవడం, గొడవలు జరపడం, దీని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి - అనేది చాలా ఆలస్యంగా వాళ్ళ దృష్టికి వచ్చింది. కానీ ఆపాటికే, జజ్జనకరి జనారే అంటూ వీరంగం వేసారు; గోలగోల చేసారు!

CWC తీర్మానం తర్వాత విభజన వాదుల పరిస్థితి చాల సున్నితంగా తయారయ్యింది. ఆ సంగతి గ్రహించేసరికి - ఆలస్యం అయ్యింది! ఇక ఇప్పుడు ఎట్లా రిట్రీట్ కావాలి? వెనక్కు ఎట్లా పోవాలి? వెనక్కు పోతే అవమానం, ముందుకెళ్తే ప్రమాదం! ఏమి చెయ్యాలే?

చివరకు నామమాత్రపు బంద్ ఒకటి ప్రకటించారు. అది ఉత్తుత్తి బంద్! దాగుడుమూతల బంద్! అది కూడా ' సభకు వ్యతిరేకం కాదు - ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి వ్యతిరేకం అంటున్నారు! తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకు అన్నట్లుగా ... ముఖ్య మంత్రి పధ్ధతి నచ్చక బంద్ ప్రకటించాం అన్నారు! జజ్జనకరి జనరే చేద్దామనుకున్నారు; కానీ ఇప్పుడు లజ్జనకరి బచారే! అన్నట్లు అయ్యింది విభజన వాదుల పరిస్థితి!

ఒక సభ జరుపుకుంటూ ఉంటే, బంద్ ప్రకటించడం విభాజనవాదుల ప్రజాస్వామ్యం అన్నమాట! రేపు - సభ ప్రశాంతంగానే జరగవచ్చు! జరగకపోవచ్చు! కానీ, ఇప్పటివరకు చేసిన లొల్లి మూలంగా 'విభజన వాదానికి' తిరుగులేని నష్టమే జరిగింది! అది విభజన వాదుల స్వయంకృతం!

[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash3/581569_299979316808892_1804469552_n.jpg[/img]

Link to comment
Share on other sites

** Andhra Prabha, March 09, 1956. ** on Low-Budget.

విశాలాంధ్ర స్థాపన కు ముందే ప్రభుత్వాదాయంలో లోటు ని పూడ్చుకోవాల్సిన ఆవశ్యకత ను గురించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అన్నారు.

"మనం హైదరాబాద్ వెళ్ళే ముందే రెవిన్యూ లోటు పూడ్చుకోవటం మంచిది లేక పోతే మనం శ్రీ రంగ రెడ్డి ని, శ్రీ చెన్నారెడ్డి ని 'మాకు రిజర్వు బ్యాంకు నించి మూడు లేదా నలుగు కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి' అని అడగవలసి వస్తుంది అప్పుడు వాళ్ళు 'మనల్ని మింగ డానికే వచ్చారు రా బాబు' అనుకుంటారు ఆ పరిస్తితి రాకుండా చూసుకోవాలి, రెవిన్యూ లోటు లేకుండా వచ్చామని సంతోష పూర్వకంగా మన తెలంగాణా మిత్రులకు చెప్పుకోగాలగాలి "

--- ముఖ్యమంత్రి శ్రీ గోపాల్ రెడ్డి, కర్నూల్ శాసన సభ.

[img]https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-frc3/1239644_10201383572224783_195442606_n.jpg[/img]

Link to comment
Share on other sites

[img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash3/1255201_701768499837766_1337057611_n.jpg[/img]
[quote name='bamchik' timestamp='1378406630' post='1304208250']
** Andhra Prabha, March 09, 1956. ** on Low-Budget.

విశాలాంధ్ర స్థాపన కు ముందే ప్రభుత్వాదాయంలో లోటు ని పూడ్చుకోవాల్సిన ఆవశ్యకత ను గురించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా అన్నారు.

"మనం హైదరాబాద్ వెళ్ళే ముందే రెవిన్యూ లోటు పూడ్చుకోవటం మంచిది లేక పోతే మనం శ్రీ రంగ రెడ్డి ని, శ్రీ చెన్నారెడ్డి ని 'మాకు రిజర్వు బ్యాంకు నించి మూడు లేదా నలుగు కోట్ల రూపాయలు అప్పు ఇప్పించండి' అని అడగవలసి వస్తుంది అప్పుడు వాళ్ళు 'మనల్ని మింగ డానికే వచ్చారు రా బాబు' అనుకుంటారు ఆ పరిస్తితి రాకుండా చూసుకోవాలి, రెవిన్యూ లోటు లేకుండా వచ్చామని సంతోష పూర్వకంగా మన తెలంగాణా మిత్రులకు చెప్పుకోగాలగాలి "

--- ముఖ్యమంత్రి శ్రీ గోపాల్ రెడ్డి, కర్నూల్ శాసన సభ.

[img]https://fbcdn-sphotos-g-a.akamaihd.net/hphotos-ak-frc3/1239644_10201383572224783_195442606_n.jpg[/img]
[/quote]

Link to comment
Share on other sites

[b] సమైక్య సభ కి హైకోర్ట్ అనుమతి ..
తెలంగాణా లాయర్ ల కుట్రలని చేదించి విజయం సాధించిన సమైక్యాంధ్ర
న్యాయం , న్యాయస్థానాలు ఎప్పుడూ న్యాయం వైపే[/b]

Link to comment
Share on other sites

[img]http://epaper.namasthetelangaana.com/epaperimages/692013/692013-md-hr-3/D97976768.JPG[/img]

[img]http://25.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img][img]http://25.media.tumblr.com/4edf07f444d1c672a842a2fca4194e82/tumblr_mqiz99Clrl1spvnemo1_250.gif[/img]

Link to comment
Share on other sites

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...