bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 కాబినెట్ నోట్ రెడీ !!! కానీ వేర్పాటువాదులకి సంబరాలు ఉండబోవు ... కేంద్రానికి ఏ పాకేజీ ఇచ్చే అవసరం లేకుండా కాంగ్రెస్ వేస్తున్న మహత్తరమైన ప్లాన్ .. ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రాంతాలకి ఒకే దెబ్బకి నోట్లో మట్టి కొట్టడానికి సిద్దం [img]https://sphotos-a-sjc.xx.fbcdn.net/hphotos-prn2/1233603_366047666858675_1374513434_n.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
spidereddy Posted September 9, 2013 Report Share Posted September 9, 2013 Jai tg Link to comment Share on other sites More sharing options...
bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 పిచ్చి సన్నాసులు .. సమైఖ్యాంధ్ర కి సమైక్యాంధ్ర కి తేడ ఎంటో తెలిసి సచ్చో లెదో .. పిచి పుల్కా గాల్లు .. అదేదొ .. తప్పు అని సంకలు గోక్కుంటున్నట్టు ఉన్నారు.. ఉర్ధూ .. మా మాతృ భాష అని చెప్పుకు సచ్చే సంకర జాతి భాష మీధి .. మీరు తెలుగు గురించి మాట్లాడటం మరీ కామెడి గా ఉంది.. [img]https://sphotos-b-sjc.xx.fbcdn.net/hphotos-frc3/1175207_656453927699124_455116250_n.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
spidereddy Posted September 9, 2013 Report Share Posted September 9, 2013 [quote name='bindazking' timestamp='1378696058' post='1304223831'] పిచ్చి సన్నాసులు .. సమైఖ్యాంధ్ర కి సమైక్యాంధ్ర కి తేడ ఎంటో తెలిసి సచ్చొ లెదో .. పిచి పుల్కా గాల్లు .. అదేదొ .. తప్పు అని సంకలు గోక్కుంటున్నట్టు ఉనారు.. ఉర్ధూ .. మా మాతృ భాష అని చెప్పుకు సచ్చే సంకర జాతి భాష .. మీరు తెలుగు గురించి మాట్లాడటం మరే కామెడి గా ఉంధి.. [img]https://sphotos-b-sjc.xx.fbcdn.net/hphotos-frc3/1175207_656453927699124_455116250_n.jpg[/img] [/quote] Wats the diff man..spelling mistake telusthundhi kani meanings chep pls Link to comment Share on other sites More sharing options...
bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 వేర్పాటువాదుల రాక్షస రాళ్ళ దాడి నుంచి సీమాంధ్ర ఉద్యోగులని క్షేమంగా ఇంటికి చేర్చిన తెలంగాణా వీర కిశోరం వెంకటేష్ కు దండ వేసి దండం పెట్టిన సమైక్యవాదులు .. రక్షణగా వచ్చిన సభలో కర్తవ్యం మరచి పిచ్చి కుక్క మాదిరి రచ్చ చేసిన ఒకడు తెలంగాణా పరువు తీసాడు అని ఇక్కడి ప్రజలు బాధ పడుతుండగా వెంకటేష్ తన సాహసం తో తెలంగాణా పరువు కొండంత ఎత్తుకు తీసుకెళ్ళాడు తెలంగాణా అంటే ప్రేమ .. రాక్షసత్వం కాదు అని నిరూపించిన వెంకటేష్ కు నా పాదాభివందనం . కలకాలం జీవించాలి నీలాంటి వీరులు .. [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-ash3/536838_366274920169283_415424898_n.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 veedu TG student nayakudu anta.. [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-ash3/546957_10201219217421421_1703014398_n.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 రొట్టె ముక్క కోసం రెండు పిల్లులు తగువు పడితే తగవు తీర్చడానికి వచ్చిన కోతి ఆ రొట్టెంతా స్వాహా చేసినట్లుగా హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలు ఉభయ భ్రష్టుత్వం పట్టనున్నాయి. రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేయవచ్చు అన్న ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలో అదే ఖాయమైతే భాగ్యనగరం రెండు రాష్ట్రాల పాలిట అభ్యాగ్యనగరంగా మిగిలనుం దంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సుమారు 70 వేల కోట్ల రూపాయలు వివిధ రకాల పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమవుతోందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో 40 శాతం ఆదాయం ఒక్క రాజధాని కేంద్రమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుండే లభిస్తోంది. రాష్ట్ర విభజన అనివార్యమైతే హైదరాబాద్ తమదంటే తమదేనని రెండు ప్రాంతాలు పట్టు బిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. [img]https://sphotos-a.xx.fbcdn.net/hphotos-ash3/1239735_366178506845591_172012549_n.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 [b] ఎవరు వీరులు? రెచ్చగొట్టే మాటలతో తప్పునీ ఒప్పు అని చెబితే వీరత్వం కాదు. ఒక వేళ ఆదే నిజం అయితే లక్ష మంది వీరులు ఒక వైపు ముగ్గురు వీరులు ఒక పక్కనా? అంటే ఏమని జవాబు ఇస్తారు. 1. రాళ్ళు విసిరినా, బస్ లు ద్వంశం చేసినా, సభ దగ్గర దూసుకు వెళ్ళినా, గుర్తింపు కార్డ్ ల పేరుతో అడ్డుకున్నా, స్ధాన బాలమితో పోలీసులు అక్కడి వరకు టీ వాదులని రానిచ్చి చివరిలో అరెస్టు అన్నా, హరీష్ తదితరులు గూండాలు అంటూ రెచ్చగొడుతూ దాడులకి పురిగొల్పినా లక్ష మంది జనం హైదరాబాద్ కి చేరుకుంటే వాళ్ళు వేరులు అవుతారా? అసమర్డులు అవుతారా? 2. కానిస్టేబుల్ లు ఒక ఇద్దరు వేసిన డ్యూటి పక్కన పెట్టి వాదాన్ని భుజాన వేసుకుని అక్కడ దెబ్బలు తినటం ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ప్రయత్నించి తోటి సిబ్బందే అడ్డుకుని అవతలికి తీసుకు వెళితే వాళ్ళు హీరోలు. ఆదే నిజం అయితే రాళ్ళు విసుర్తున్న వాళ్ళని, జర్నలిస్టుల ముసుగులో ఓ యు వద్ద రాళ్ళ దాడులకి సహకరిస్తున్న వాళ్ళని చితకబాదిన ఆంజనేయులు హీరో అవ్వాలి కానీ జీరో ఎందుకు అవ్వాలి? ఆంజనేయులు తన డ్యూటి తను చేస్తే సీమంద్రుడి దౌర్జన్యం. ఆదే మన వాళ్ళు రాళ్ళు విసిరినా, దాడికి వెళ్ళినా అది ప్రజస్వామ్యం. ఇదెక్కడి వితండ వాదనో ఆలోచించండి. 3. హైదరాబాద్ లో సమైక్య వాదం వినిపించ వద్దనటానికి ఇదేమైనా నియంతల రాజ్యమా? ఒక వాదం మాత్రమే ఉండటం అన్నది తాలిబనిజం. మీరు అది ప్రోత్సహించాలని భావిస్తున్నారా?[/b] Link to comment Share on other sites More sharing options...
bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn2/1234693_366145226848919_1192857014_n.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
bamchik Posted September 9, 2013 Report Share Posted September 9, 2013 [quote name='bindazking' timestamp='1378735536' post='1304224609'] veedu TG student nayakudu anta.. [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-ash3/546957_10201219217421421_1703014398_n.jpg[/img] [/quote] He is Telangana Supporter. He is actually a asst director and artist [img]https://fbcdn-sphotos-d-a.akamaihd.net/hphotos-ak-prn2/970766_10201606866549026_516374537_n.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
bamchik Posted September 9, 2013 Report Share Posted September 9, 2013 [img]http://epaper.namasthetelangaana.com/epaperimages/992013/992013-md-hr-13/D101875232.JPG[/img] Link to comment Share on other sites More sharing options...
bindazking Posted September 9, 2013 Author Report Share Posted September 9, 2013 [quote name='bindazking' timestamp='1378735536' post='1304224609'] veedu TG student nayakudu anta.. [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-ash3/546957_10201219217421421_1703014398_n.jpg[/img] [/quote] వీడు మొన్న సమైక్య సభ లో తన్నులు తిన్న స్టూడెంట్ అంట .. వీడు స్టూడెంట్ అంటే నమ్మే వాళ్ళు ఉన్నారా ? అది పక్కన పెడితే ... samaikyandra sabha lo meekem pani raa.. lathkor baadcow.. Mundhu gaa pampina.. gundaalu meerenaa? Ippudu mimmalnena.. heros gaa choopisthundhi.. For suppose, Congress vaallu meeting pettarru anuko, TDP vaallu velli .. Jai TDP ante.. oorukuntaaraa?? aa maatram kuda medadulo gujju undadhe raa meeku... Kikikikiki Link to comment Share on other sites More sharing options...
Khadgam Posted September 9, 2013 Report Share Posted September 9, 2013 Samaikyam antav...mallli ''Strictly For Supporters. Haters Please Ignore" antav...idekkadi samaikyam... Link to comment Share on other sites More sharing options...
George_Brahmi_III Posted September 9, 2013 Report Share Posted September 9, 2013 [quote name='bindazking' timestamp='1378735720' post='1304224622'] [img]https://sphotos-b.xx.fbcdn.net/hphotos-prn2/1234693_366145226848919_1192857014_n.jpg[/img] [/quote] Idhanthaa kaadhuu..maa tg politicians maa notlo m@dda pettaaru, kaani daaniki seemandhra valley karanam..howla poo logic lu lagatam lo no 1 unnaaru. Link to comment Share on other sites More sharing options...
Speed2 Posted September 9, 2013 Report Share Posted September 9, 2013 [quote name='Khadgam' timestamp='1378737037' post='1304224696'] Samaikyam antav...mallli ''Strictly For Supporters. Haters Please Ignore" antav...idekkadi samaikyam... [/quote] same question monnane adigaa, still no answer from ts [img]http://oi39.tinypic.com/34y4hp1.jpg[/img] Link to comment Share on other sites More sharing options...
Recommended Posts