Jump to content

హుస్సేన్ సాగర్ చుట్టూ 60 నుంచి 100 అంతస్తుల టవర్స్ నిర్మించండి: కేసీఆర


timmy

Recommended Posts

 
హుస్సేన్ సాగర్ చుట్టూ 60 నుంచి 100 అంతస్తుల టవర్స్ నిర్మించండి: కేసీఆర్    videoview.png 08:05 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్సేన్ సాగర్ పై పూర్తిగా దృష్టి సారించారు. హైదరాబాద్ కు సాగర్ ఒక వరం లాంటిదని చెప్పారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, టవర్స్ నిర్మాణంపై ఈ రోజు జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. 

సాగర్ చుట్టూ 60 నుంచి 100 అంతస్తుల టవర్స్ నిర్మించాలని ఈ సందర్భంగా అధికారులకు కేసీఆర్ ప్రతిపాదించారు. లోయర్ ట్యాంక్ బండ్, హోటల్ మారియట్, సంజీవయ్య పార్క్, బోట్స్ క్లబ్, జలవిహార్, నెక్లెస్ రోడ్, అంబేడ్కర్ విగ్రహం, అంబేడ్కర్ నగర్ ప్రాంతాల్లో ఎత్తైన టవర్స్ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. వెంటనే స్థల సేకరణకు శ్రీకారం చుట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, సాగర్ ప్రక్షాళనకు పెద్ద పీట వేయాలని... ఎండాకాలంలో సాగర్ లోని నీటిని ఖాళీ చేసి అడుగు భాగంలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. సాగర్ ను మంచినీటి సరస్సుగా మారుస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు.

 

Link to comment
Share on other sites

  • Replies 114
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Aston08

    24

  • afrnds

    18

  • puli raaja

    15

  • Gajji_maraja

    9

edi pichi.. pichikalu ettuku...ponu...

anta pedda towers kadithe.. inka M...avutademo kada hussain sagar... andaru green ga undataniki try chestaru ayite.. vediki emiti mental dobbinda...

 

CBN krishna river surroundings capital anagane.. veedu kooda hussain sagar chuttu towers antunnadu...  

Link to comment
Share on other sites

Target SA capital uncle

PK-1.gif

itae 10-15 yrs taruvatha start chayyamanutumblr_mqb6wzSo791spvnemo1_250_01.gif?14antae model telisthaenae..daani thala thannae laaga build chayyagalam kadha...!!

Link to comment
Share on other sites

×
×
  • Create New...