Jump to content

హేమ, సురేఖ Bmw కార్లు ఎలా కొన్నారబ్బా?


ARYA

Recommended Posts

think_ww   హేమ, సురేఖ BMW కార్లు ఎలా కొన్నారబ్బా?

44545045045040.png
సినిమా ఇండ‌స్ర్టీలో స్టార్ హీరోల‌కు సంపాద‌న ఎక్కువే. వారు ఒక్కో సినిమాకు రూ.కోట్ల‌లో పారితోష‌కాలు తీసుకుంటారు. అలాగే ఇండ‌స్ర్టీలో ఎప్ప‌టి నుంచో తిష్ట‌వేసిన కామెడీ ఆర్టిస్ట్ బ్ర‌హ్మానందం లాంటి వాళ్ల‌కు కూడా వాళ్ల‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా భారీగానే రెమ్యున‌రేష‌న్ ఇచ్చుకోవాల్సిందే. ఇలాంటి వాళ్లు ఖ‌రీదైన కార్లు, విల్లాలు కొనుక్కోవ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు వేసుకునే వాళ్లు కూడా ఖ‌రీదైన రేంజ్‌రోవ‌ర్లు, బీఎండ‌బ్ల్యూ , లాండ్ కార్లు కొనారంటే షాక‌వ్వాల్సిందే.సినిమాల్లో వ‌దిన‌, అత్త క్యారెక్ట‌ర్లు వేసే సురేఖ‌వాణి, హేమ కూడా ఇటీవ‌లే బీఎండ‌బ్ల్యూ కార్లు కొన్నార‌ట‌. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే వీళ్లిద్ద‌రికి టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. హీరోయిన్లు సంవ‌త్స‌రానికి మ‌హా అయితే నాలుగైదు సినిమాలు చేస్తే గొప్ప‌. వీళ్లు మాత్రం ఏకంగా ప‌దుల సంఖ్య‌లో సినిమాలు చేయ‌డంతో వీళ్ల సంపాద‌న కూడా చాలా ఎక్కువ‌గానే ఉంటోంద‌ట‌.అందువ‌ల్లే వీరిద్ద‌రు బీఎండ‌బ్ల్యూ కార్లు కొన‌డంలో ఆశ్చ‌ర్యం లేద‌ని టాలీవుడ్ జ‌నాలు గుస‌గుస‌లాడుకుంటున్నారు.
 
 

 

Link to comment
Share on other sites

  • Replies 128
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ARYA

    20

  • zustrelaax

    15

  • posaanisam

    12

  • puli raaja

    11

Top Posters In This Topic

oka 15 yrs nunchi industry lo unnavallu aa matram 20L petti oka BMW konukkolera cheppu ? idi kooda oka news aa na 

India lo Cheapest BMW 1 Series onroad 37L bhayya....

Link to comment
Share on other sites

Hema movies lo early 90's nunchi act chesthundhi u can see her in movies like kshna kshnam as sridevi friend character inka konni movies lo she acted spat in nchi act chesthe it is like 25+ years now bmw konadam pedda matter kadhu may be they have other assets too

Link to comment
Share on other sites

Hema movies lo early 90's nunchi act chesthundhi u can see her in movies like kshna kshnam as sridevi friend character inka konni movies lo she acted spat in nchi act chesthe it is like 25+ years now bmw konadam pedda matter kadhu may be they have other assets too

 

*L({}

Link to comment
Share on other sites

inka baganee business avtundhi ana mata vellaki brahmi%20laugh.gif

 

 

US trips ki vaste ee aunty's ki asalu time unadadu antha busy gaa untaru kada brahmi%20laugh.gif

Link to comment
Share on other sites

cbn politics loki enter avvaka mundu 2 acres unnayi, ippudu singapore lo hotels unnayi

aadiki elaa ochayo veellaki kuda alaage ochayi aasthulu

 

Link to comment
Share on other sites

×
×
  • Create New...