Jump to content

****** AP elections & National elections 2019**** offical thread

timmy

Recommended Posts

4 minutes ago, Android_Halwa said:

Jagan gadu mid 40’s...chala time vundi...inkoka 3-4 general elections life vundi...

Sendraal saar...papam all directions nundi poling, isari kani odipothe dukan bandh aye chance...do or die for CBN than YCP

Inkeni rojulu opposition lo untadu.. cadre will lose confidence .. what u said about CBn is also true 

Link to comment
Share on other sites

Just now, cosmopolitan said:

Inkeni rojulu opposition lo untadu.. cadre will lose confidence .. what u said about CBn is also true 

Cadre pothe poni...ediki potaru, timepass chesukuntaru malli Elections ki vachestaru...lekapothey jagan gadu ghar wapsi kotti Thalli Congress ki pota demo...multiple options open and time kuda vundi

Central la malli BJP ae vachetattu vundi....AP lo TDP government ravadam anedi chala important for party’s survival...Central la Modi and State lo Jagan gadu, pakka state la KCR...AP la CBN opposition lo vunte, it is the question of survival for TDP. 

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Agree with what u said about  jagan  .. cbn mali cm ayi.. center lo bjp vasthe.. cbn tho adukuntaru 

Link to comment
Share on other sites

టీడీపీ అభ్యర్థి సంచలన నిర్ణయం.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన 
18-03-2019 20:39:59
 
636885383988257418.jpg
కర్నూలు: పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రోజులు తిరగకుండానే ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఓ టీడీపీ నేత మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బుడ్డా రాజేశేఖర్‌రెడ్డి పేరును టీడీపీ ఖరారు చేసింది. జాబితాలో కూడా ఆయన పేరును ప్రకటించింది. సోమవారం నుంచే నామినేషన్‌ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని బుడ్డా రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపింది. బుడ్డా తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. టికెట్ ఖరారు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పేనని, తనకు తెలుగుదేశం పార్టీ అన్ని అవకాశాలు కల్పించిందని చెప్పారు. కుటుంబ పరిస్థితుల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బుడ్డా తెలిపారు.
 
అయితే బుడ్డా తప్పుకోవడంతో ఆయన అనుచరులు నిరాశకు గురవుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి రాజకీయాల్లో కొనసాగాలని కార్యకర్తలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తట్టుకోలేని ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తన సోదరుడైన శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వాలని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ తన తమ్ముడు శేషారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరిన బుడ్డా తమ్ముడి కోసం సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్ధపడ్డారు.
Link to comment
Share on other sites

టీడీపీలో ట్విస్ట్..గుంటూరు జిల్లా అసెంబ్లీ స్థానాల్లో మార్పులు, చేర్పులు
18-03-2019 21:03:49
 
636885398287718360.jpg
అమరావతి: గుంటూరు జిల్లా టీడీపీలో రాజకీయ వేడి హీట్ పుట్టిస్తోంది. దీంతో జిల్లాలో పలు సీట్లు తారుమారయ్యే అవకాశం కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు నివాసానికి ఎంపీ రాయపాటి చేరుకున్నారు. రాయపాటి కుమారుడు రంగబాబును గుంటూరు వెస్ట్‌ నుంచి పోటీ చేయించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో సైతం మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. నరసరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి అధిష్టానం మరికొందరి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, భాష్యం రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా ప్రచారం జరిగినట్లుగానే నర్సరావుపేట లోక్‌సభ స్థానానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేరు పరిశీలనకు వచ్చింది. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబును గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ప్రతిపాదన కూడా టీడీపీ అధిష్టానం రాయపాటి ముందుంచినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు రాయపాటి అంగీకారం తెలిపితే.. గుంటూరు పశ్చిమ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసిన మద్దాల గిరిని... నర్సరావుపేట అసెంబ్లీకి పంపాలన్న యోచనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం. ఆలపాటి నర్సరావుపేట లోక్‌సభకు పోటీ చేయనంటే... భాష్యం రామకృష్ణ పేరును పరిశీలించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో రాయపాటి సాంబశివరావును ఎంపీ సుజనాచౌదరి పిలిపించి మాట్లాడిట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదన పట్ల తనకు ఆసక్తి లేదని రాయపాటి తేల్చి చెప్పినట్లు సమాచారం.
Link to comment
Share on other sites

SPY Reddy Contestant Nandyal MP As A Independent - Sakshi

సాక్షి, కర్నూలు : ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్‌ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పి ఇండింపెండెంట్‌గా పోటీ చేయనునున్నారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్‌ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. వచ్చే గురువారం నామినేషన్‌ దాఖలు చేయబోతున్నామని తెలిపారు.

Link to comment
Share on other sites

43 minutes ago, snoww said:

Eedu TDP ki baga bokka pettettu unnadu..

Link to comment
Share on other sites

నా సీటు మార్పు చేస్తే రాజకీయ నిర్ణయం తప్పదు: టీడీపీ అభ్యర్థి గిరి
18-03-2019 22:50:53
 
636885462880172732.jpg
గుంటూరు: తాను పశ్చిమ నుంచే పోటీ చేస్తున్నానని టీడీపీ అభ్యర్థి మద్దాలి గిరి అన్నారు. సీట్ల మార్పు అంశం మీడియా చర్చేనని ఆయన కొట్టిపారేశారు. తాను పశ్చిమ సీటు నుంచి మారేది లేదని స్పష్టం చేశారు. పలువురు పలు రకాల ప్రకటనలు చేస్తున్నారని, నేతల ప్రకటనలపై అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు. గల్లా జయదేవ్ కూడా తన సీటుపై బలంగా హామీ ఇచ్చారని చెప్మపారు. ఒకవేళ తనకు సీటు మార్పు చేస్తే రాజకీయ నిర్ణయం తీసుకోకతప్పదని మద్దలి గిరి హెచ్చారు.
Link to comment
Share on other sites

మా అబ్బాయికి టికెట్ ఇస్తే.. నేను పోటీ నుంచి తప్పుకుంటా: రాయపాటి
18-03-2019 23:08:44
 
636885474645880654.jpg
గుంటూరు: నరసరావుపేట నుంచే ఎంపీగా పోటీ చేస్తానని ఎంపీ రాయపాటి సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమ అబ్బాయికి అసెంబ్లీ సీటు ఇవ్వమని అధిష్టానం వద్ద ప్రతిపాదన పెట్టానని చెప్పారు. తమ అబ్బాయికి ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటానని రాయపాటి తెలిపారు. గుంటూరు పశ్చిమ సీటు ఇస్తామని టీడీపీ అధిష్టానం చెప్పినట్లు ఆయన చెప్పారు. తాను నరసరావుపేట పార్లమెంట్ నుంచి పోటీకి సిద్ధమని రాయపాటి సాంబశివరావు వెల్లడించారు
Link to comment
Share on other sites

4 hours ago, Android_Halwa said:

Jagan gadu mid 40’s...chala time vundi...inkoka 3-4 general elections life vundi...

Sendraal saar...papam all directions nundi poling, isari kani odipothe dukan bandh aye chance...do or die for CBN than YCP

Cbn odipotheee inka retire yee, no way TDP nemmadigaa jr ntr, purandhareswari batch ready gaa vunnaruu handover chesukunta ki

Link to comment
Share on other sites

1 hour ago, JambaKrantu said:

Eedu TDP ki baga bokka pettettu unnadu..

Eedi alludu full hopes tho vunde...Nandhyal MLA ticket eedike ani...

SPY Reddy can barely be able to walk, enduko ie rajakeeyam..!!! 

Koncham good Will vunna person local la...independent ga esthe ruling odiki loss

Link to comment
Share on other sites

22 minutes ago, Android_Halwa said:

Eedi alludu full hopes tho vunde...Nandhyal MLA ticket eedike ani...

SPY Reddy can barely be able to walk, enduko ie rajakeeyam..!!! 

Koncham good Will vunna person local la...independent ga esthe ruling odiki loss

Cbn valla baane benefit ayyar beer factory license ochindhi pettukunnaru ,paisal levu financial ga baga week ga unnaru.eeyna alludu sajala sreedhar reddy manishi manchodh iim drop out.spy reddy ki lung cancer poye stage lo unnadu ayna ticket kavali antadu 

Link to comment
Share on other sites

7 minutes ago, DaleSteyn1 said:

Cbn valla baane benifit ayyar beer factorg license ochindhi pettukunnaru ,paisal levu financial ga baga week ga unnaru.eeyna alludu sajala sreedhar reddy manishi manchodh iim drop out.spy reddy ki lung cancer poye stage lo unnadu ayna ticket kavali antadu 

Hmmm

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...