Jump to content

****** AP elections & National elections 2019**** offical thread


timmy

Recommended Posts

38 minutes ago, Android_Halwa said:

Eedi alludu full hopes tho vunde...Nandhyal MLA ticket eedike ani...

SPY Reddy can barely be able to walk, enduko ie rajakeeyam..!!! 

Koncham good Will vunna person local la...independent ga esthe ruling odiki loss

I felt the same. He is hardly able to walk , But still wants to be MP 

Link to comment
Share on other sites

3 hours ago, snoww said:
టీడీపీ అభ్యర్థి సంచలన నిర్ణయం.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన 
18-03-2019 20:39:59
 
636885383988257418.jpg
కర్నూలు: పార్టీల నుంచి టికెట్ ఆశించిన నేతలు చివరి నిమిషంలో టికెట్ దక్కకపోవడంతో ఆయా పార్టీలపై దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. రోజులు తిరగకుండానే ఇతర పార్టీల్లోకి చేరేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఓ టీడీపీ నేత మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బుడ్డా రాజేశేఖర్‌రెడ్డి పేరును టీడీపీ ఖరారు చేసింది. జాబితాలో కూడా ఆయన పేరును ప్రకటించింది. సోమవారం నుంచే నామినేషన్‌ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని బుడ్డా రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటన కలకలం రేపింది. బుడ్డా తీసుకున్న ఈ నిర్ణయం కార్యకర్తలను విస్మయానికి గురిచేసింది. టికెట్ ఖరారు తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పేనని, తనకు తెలుగుదేశం పార్టీ అన్ని అవకాశాలు కల్పించిందని చెప్పారు. కుటుంబ పరిస్థితుల వల్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని బుడ్డా తెలిపారు.
 
అయితే బుడ్డా తప్పుకోవడంతో ఆయన అనుచరులు నిరాశకు గురవుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి రాజకీయాల్లో కొనసాగాలని కార్యకర్తలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి నిర్ణయం తట్టుకోలేని ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తన సోదరుడైన శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వాలని బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. శ్రీశైలం నుంచి వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ తన తమ్ముడు శేషారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరిన బుడ్డా తమ్ముడి కోసం సీటు త్యాగం చేసేందుకు కూడా సిద్ధపడ్డారు.

Ticket vachina vallu kooda ila dropping endo

Link to comment
Share on other sites

4 hours ago, tom bhayya said:

ali ki ticket ichaada jagan anna, pandhula ravindra babu situation enti @timmy

Iddariki no ticket

Pandula ki first mlc tkt ista ani ninna meeting lo announce chesadu

Link to comment
Share on other sites

25 minutes ago, Smallpappu said:

Iddariki no ticket

Pandula ki first mlc tkt ista ani ninna meeting lo announce chesadu

pandula ki full negative undhi akkada andhukey tdp lo ticket ivvaledhu fafam MP nundi MLC 

Link to comment
Share on other sites

చంద్రబాబుతో భేటీ అయిన సబ్బం హరి

 
Tue, Mar 19, 2019, 12:15 PM
tnews-ed37814aeb8251ee1c4d8ce922dba744f2
  • తాజా రాజకీయాలపై చర్చ
  • భీమిలి టికెట్ ను సబ్బం హరికి ఖరారు చేసిన చంద్రబాబు
  • అవంతి శ్రీనివాస్ ను ఎదుర్కోనున్న సబ్బం హరి

ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ఎంపీ సబ్బం హరి భేటీ అయ్యారు. తాజా రాజకీయాలపై చర్చించారు. విశాఖ జిల్లా భీమిలి టికెట్ ను సబ్బం హరికి చంద్రబాబు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి టీడీపీలోకి సబ్బం హరి వెళ్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. కానీ, టీడీపీ తీర్థాన్ని ఆయన పుచ్చుకోలేదు. అయినప్పటికీ, భీమిలి టికెట్ ను ఆయనకు చంద్రబాబు ఖరారు చేశారు. వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ తో సబ్బం హరి తలపడనున్నారు.

https://www.ap7am.com/flash-news-643012-telugu.html

Link to comment
Share on other sites

రైతు మరణిస్తే రూ. 7 లక్షలు... కీలక హామీ ఇచ్చిన జగన్!

 
Tue, Mar 19, 2019, 12:58 PM
  • రైతులు ఆత్మహత్యలు లేకుండా చూస్తా
  • రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం మనది
  • కొయ్యలగూడెంలో బహిరంగ సభ

ఆంధ్రప్రదేశ్ లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నా తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్, రైతు సంక్షేమానికి దివంగత మహానేత వైఎస్ఆర్ ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు. రైతులకు ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతు ఎలా మరణించారని ఎవరూ అడగరని అన్నారు. ఇకపై రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని చెప్పారు. రైతులకు అండగా నిలచే ప్రభుత్వం రావాలన్న లక్ష్యం తనదని, ఈ డబ్బుపై ఎవరికీ అధికారం ఉండదని అన్నారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు.  పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని అన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి తీరుతానని చెప్పారు.

https://www.ap7am.com/flash-news-643021-telugu.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...