Jump to content

YCP Social Media Kummesthunaru


DaleSteyn1

Recommended Posts

Just now, futureofandhra said:

Andhukey totally gone case

Next in queue

gone antava aithe ?

next enti mari ? malli sendraal rajyame na ? Lokesh CM antava isari ? 

Link to comment
Share on other sites

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాక, ఆయన విధించిన మద్యనిషేధాన్ని దేశమంతా అమలు చేయిస్తానని కోతలు కోశారు చంద్రబాబు. ఆ తర్వాత లిక్కర్ లాబీతో కుమ్మక్కై నిషేధం ఎత్తేశారు. జగన్ గారు దశల వారిగా నిషేధం పెడతానంటే మతి భ్రమించిన విమర్శలు చేస్తున్నారు.

-- YSRCP official post 

cut cheste Jagun chestundi idi .. 

 

మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయి" "మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదే" అని ఒకదానితో ఒకటి పొంతన లేని స్టేట్మెంట్లు ఇచ్చారు, అసలింతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు YS Jagan Mohan Reddy గారు?

మొదటి బడ్జెట్లో మద్యం మీద ఆదాయాన్ని గత ఏడాదికన్నా రూ. 2,297 కోట్లు ఎక్కువ అంచనా వేసారు. ఇప్పుడేమో, ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతుంది అంటున్నారు. ఇక మన వైసీపీ కార్యకర్తలకు కొత్త ఉద్యోగాలు షురూ. ఇసుక వాలంటీర్లు తరువాత, మద్యం వాలంటీర్లు.. పండగ చేసుకోండి.

Image may contain: text
Link to comment
Share on other sites

YCP social media postlu anni adigo puli idigo toka la abaddala mootalu

రాష్ట్ర దశదిశలను మార్చే 19 చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం. మహిళలు, రైతులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం, పేదమధ్య తరగతుల బాగోగులకు ప్రాధాన్యత ఇస్తున్నాం. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలిబడ్జెట్ సమావేశాల్లోనే మెజార్టీ హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. - ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

-- YSRCP official post

Election manifesto lo em cheppadu e bill dvara vatini neraverchadu emanna unda indulo

jaffas ki goosebumps posts tappa oka fact unda??

Link to comment
Share on other sites

Just now, MiryalgudaMaruthiRao said:

Watch @sakshi

sakshit gurinchi already andariki telusu elanti abaddala news telecast chestaro 

inka YSRCP social media lo start chesaru adi kuda sakshit lantive ani telisipotunnay ..abaddala matalu enthakalam nilabadatay

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...