Jump to content

రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.350 కోట్లతో పూర్తి


snoww

Recommended Posts

సొల్లు కబుర్లు చెప్పడం కాదు.. నిరూపించండి: లోకేష్
30-07-2019 16:42:11
 
 
637001017335311319.jpg
అమరావతి: వైసీపీ ప్రభుత్వ విధానాలపై మాజీ మంత్రి లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. గత టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేష్..‘‘‘రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు’’ అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానడం లేదని, వారు పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని హితవుచెప్పారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన నారా లోకేష్.. ఫైబర్ గ్రిడ్‌పై వైసీపీ నేతల విమర్శలు వింటున్న ప్రజలకు రోత పుడుతోందని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ప్రారంభిస్తే వైసీపీ నేతల కడుపు మండిందన్నారు. అందుకే పథకం ప్రారంభించిన రెండో రోజే కేబుళ్లు కట్ చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఫైబర్ గ్రిడ్‌ను రాష్ట్రపతితో పాటు పలువురు ముఖ్యమంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.350 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు. అలాంటి ప్రాజెక్టుపై విమర్శలు చేయడం వైసీపీకే చెల్లిందన్నారు. ‘‘అవినీతి అంటూ సొల్లు కబుర్లు చెప్పడం కాదు.. దమ్ముంటే నిరూపించండి’’ అని వైసీపీ నేతలకు నారా లోకేష్ సవాల్ విసిరారు.
Link to comment
Share on other sites

Quote

రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.350 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు.

@tacobell fan vuncle. stop blaming Fiber Grid , And appreciate Chinna babu's hardwork. 

Link to comment
Share on other sites

1 minute ago, tacobell fan said:

Fiber Grid project completed? Naku matram connection option kuda raledu 

రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.350 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు.

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

రూ.5వేల కోట్ల ప్రాజెక్టును రూ.350 కోట్లతో పూర్తి చేశామని చెప్పారు.

No comments inka

Link to comment
Share on other sites

9 hours ago, tacobell fan said:

Fiber Grid project completed? Naku matram connection option kuda raledu 

party sabyatvam vunda neeku...

Link to comment
Share on other sites

gidi kooda matladithey baguntademo anna - Monnati varaku Med tech zone maya sabha , hottakaya annaru mari.. Gidendi ?  @3$%.

Power PPAs ani kodi guddu meeda eekalu peekutundru... avi cheppava ?

 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, TheBrahmabull said:

gidi kooda matladithey baguntademo anna - Monnati varaku Med tech zone maya sabha , hottakaya annaru mari.. Gidendi ?  @3$%.

Power PPAs ani kodi guddu meeda eekalu peekutundru... avi cheppava ?

 

 

arey ippudochi Sehwag gadu AndhrapradeshCM ani tag chesindu .. adi maa anne anakandi plss

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...