Jump to content

రికార్డు స్థాయిలో హెచ్‌-1బీ వీసా తిరస్కరణలు

snoww

Recommended Posts

రికార్డు స్థాయిలో హెచ్‌-1బీ వీసా తిరస్కరణలు

637010898215906630.jpg

  • దేశీ ఐటీ కంపెనీలకు చుక్కెదురు..
  • ఎన్‌ఎ్‌ఫఏపీ నివేదిక వెల్లడి
ముంబై: హెచ్‌-1బీ వీసాల మంజూరులో భారతీయ ఐటీ దిగ్గజాలకు చుక్కెదురైంది. ఐటీ సర్వీసుల ఎగుమతుల్లో కీలకంగా ఉన్న దేశీ కంపెనీలకు జారీ చేసే వర్క్‌ వీసాలు (హెచ్‌-1బీ) భారీగా తిరస్కరించినట్లు అమెరికాకు చెందిన రీసెర్చ్‌ ఫౌండేషన్‌ గణాంకాలు వెల్లడించాయి. వర్క్‌ వీసాలు ఈ స్థాయిలో తిరస్కరణకు గురవటం కూడా ఇదే మొదటిసారి. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో కంపెనీలు దాఖలు చేసిన వీసా దరఖాస్తులు సగానికి సగం తిరస్కరణకు గురయ్యాయని నేషనల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ అమెరికన్‌ పాలసీ (ఎన్‌ఎ్‌ఫఏపీ) నివేదిక వెల్లడించింది.
 
ఇది ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయి అని పేర్కొంది. యూఎస్‌ సిటిజన్‌షి్‌ప అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) 2018-19 (అక్టోబరు-సెప్టెంబరు) ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన డేటా ఆధారంగా ఎన్‌ఎ్‌ఫఏపీ ఈ నివేదికను రూపొందించింది. ఇన్ఫోసి్‌సకు సంబంధించి వీసా తిరస్కరణలు 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతంగా ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో ఏకంగా 57 శాతానికి దూసుకుపోయాయని నివేదిక తెలిపింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ్‌సకు సంబంధించి వీసాల తిరస్కరణ కూడా 2 శాతం నుంచి 43 శాతానికి పెరగగా విప్రోకు సంబంధించి ఇది 7 శాతం నుంచి 62 శాతానికి పెరిగిందని పేర్కొంది.
 
నాణ్యమైన సేవలకు విఘాతం
హెచ్‌-1బీ వీసాలు ఇంత భారీ స్థాయిలో తిరస్కరణకు గురవటంతో భారతీయ ఐటీ సంస్థలు.. అమెరికాలోని కీలక క్లయింట్లకు సేవలందించే సామర్థ్యంపై ప్రభావం పడిందని నాస్కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (గ్లోబల్‌ ట్రేడ్‌ డిపార్ట్‌మెంట్‌) శివీంద్ర సింగ్‌ అన్నారు. అంతేకాకుండా యూఎస్‌ మార్కెట్‌ వ్యయాలపరంగా మరింత భారంగా మారిందన్నారు. వీసాల తిరస్కరణ కారణంగా యూఎ్‌సలోని ఫార్చ్యూన్‌ 500 కంపెనీలకు నాణ్యమైన సేవలందించటంలో ఆటంకాలు ఏర్పడతాయని అమెరికా ప్రభుత్వం దృష్టికి నాస్కామ్‌ తీసుకెళ్లిందని, సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని తెలిపిందని సింగ్‌ చెప్పారు.
 
అయితే హెచ్‌-1బీ వీసాల జారీకి సంబంధించి కచ్చితమైన ఆధారాలు చూపాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించిందని, ఇందులో భాగంగానే రిక్వెస్ట్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ (ఆర్‌ఎ్‌ఫఈ)ను ఇమ్మిగ్రేషన్‌ శాఖ జారీ చేసిందన్నారు. తొలుత రుజువులు లేకపోవటంతో వీసాలు తిరస్కరణకు గురయినప్పటికీ ఆ తర్వాత ఆయా కంపెనీలు అందజేసిన రుజువులతో మళ్లీ మంజూరు చేశారని తెలిపారు. ఆర్‌ఎ్‌ఫఈలకు సంబంధించిన ప్రక్రియ చాలా ఎక్కువగా ఉండటం కూడా వీసాల మంజూరులో జాప్యం నెలకొంటోందని సింగ్‌ తెలిపారు.
Link to comment
Share on other sites

Quote

ఇన్ఫోసి్‌సకు సంబంధించి వీసా తిరస్కరణలు 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2 శాతంగా ఉండగా 2018-19 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో ఏకంగా 57 శాతానికి దూసుకుపోయాయని నివేదిక తెలిపింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ్‌సకు సంబంధించి వీసాల తిరస్కరణ కూడా 2 శాతం నుంచి 43 శాతానికి పెరగగా విప్రోకు సంబంధించి ఇది 7 శాతం నుంచి 62 శాతానికి పెరిగిందని పేర్కొంది.

Is this true ? 

WITCH companies ki half the visas getting rejected aa ?

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

Is this true ? 

WITCH companies ki half the visas getting rejected aa ?

These are FY2019 new visa denials. Yes denials are more than u think. Ask any desi manager in desi company who deals with new H-1Bs. Then u know how much heat is there.

https://nfap.com/wp-content/uploads/2019/08/H-1B-Denial-Rates-Analysis-of-H-1B-Data-for-First-Two-Quarters-of-FY-2019.NFAP-Policy-Brief.August-2019-1.pdf

  • Upvote 1
Link to comment
Share on other sites

14 minutes ago, acuman said:

These are FY2019 new visa denials. Yes denials are more than u think. Ask any desi manager in desi company who deals with new H-1Bs. Then u know how much heat is there.

https://nfap.com/wp-content/uploads/2019/08/H-1B-Denial-Rates-Analysis-of-H-1B-Data-for-First-Two-Quarters-of-FY-2019.NFAP-Policy-Brief.August-2019-1.pdf

I think Infy and cogni ki baga rod anukunta. Maa company la kuda Cogni vallaki 3 approvals 2 rejections vunnai. Pakka company la oka vuncle ki info la rejected. 

Link to comment
Share on other sites

new H1B petitions ki denial rate too high vundi......continued petitions ki aithe avg ga 25% vundi denial rate for WITCH companies....migatha companies ki ila ledu....FY19 first quarter lo chala high vundi but next quarter lo situation baga improved....just 2nd quarter (Jan to march) consider chesthe approval rate is 80 to 85% even for WITCH ...continued petitions ki

Link to comment
Share on other sites

2 hours ago, Sucker said:

I think Infy and cogni ki baga rod anukunta. Maa company la kuda Cogni vallaki 3 approvals 2 rejections vunnai. Pakka company la oka vuncle ki info la rejected. 

Sue seyyatam start sestharu emo Inka witch vallu kooda Reddy vuncle inspiration tho

Link to comment
Share on other sites

7 minutes ago, AndhraneedSCS said:

I think they apply again and again so, overall 100 Candidates teesukunte may be 20 are rejected.

akkada apply cheyyataniki India & world ki 25K visa numbers only issued FY2019 lottery lo non masters ki. next year nunchi pre-registration process already approved and inplace.

vadakam ekkuva aythe itlane vuntadi.

Link to comment
Share on other sites

57 minutes ago, acuman said:

akkada apply cheyyataniki India & world ki 25K visa numbers only issued FY2019 lottery lo non masters ki. next year nunchi pre-registration process already approved and inplace.

vadakam ekkuva aythe itlane vuntadi.

more info on pre registration process flease

Link to comment
Share on other sites

58 minutes ago, acuman said:

akkada apply cheyyataniki India & world ki 25K visa numbers only issued FY2019 lottery lo non masters ki. next year nunchi pre-registration process already approved and inplace.

vadakam ekkuva aythe itlane vuntadi.

pre registration already started anukunna. next year nundi start aa ? 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

Sue seyyatam start sestharu emo Inka witch vallu kooda Reddy vuncle inspiration tho

@USCIS vallu left leg thinthantahremo baa. Citizen ki yedaina job bokka aithe respond avtharu kani work Visa meeda lite anukunta kada baa. Already mona yedo case verdict chusam ga. 

Link to comment
Share on other sites

3 minutes ago, Sucker said:

@USCIS vallu left leg thinthantahremo baa. Citizen ki yedaina job bokka aithe respond avtharu kani work Visa meeda lite anukunta kada baa. Already mona yedo case verdict chusam ga. 

oka case lo verdict positive gaa kooda vachindi. BA role ki no relevant degree required ani reject ina H1 ni malli approve sesindi court. 

it will depend on case to case I guess. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...