Jump to content

CBN meeda case lu and court stay lu unnayi ani morige kukkalaku ee thread ankitham


Justice_Chowdary

Recommended Posts

1 hour ago, Justice_Chowdary said:

చంద్రబాబు మీద 18 స్టేలు ఉన్నాయి అని నిత్యం మోరిగే కుక్క ల కోసం 
తెలుగులో కేసు ల డీటెయిల్స్ పెడుతున్న,ఇవి నేను ఏదో ఊరికే ఊహించి రాసింది కాదు..నిజం నిప్పులాంటిది..

1997
కేస్ వేసింది....రెడ్యా నాయక్

కేస్ డీటెయిల్స్::ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్థలం లీజు విషయం లో

తీర్పు:;కేస్ కొట్టివేసిన హైకోర్టు
12-9-1998 లో
----------------------------------------------------------------------
1998,1999 మరియు 2000
కేస్ వేసింది వైస్సార్

కేస్: చంద్రబాబు కు  అక్రమ ఆస్తులు ఉన్నాయి అని ఆరోపించి,దాని మీద గోవేర్నెర్ విచారణ కోసం అడిగితే,విచారం అవసరం లేదు అని అన్నందుకు కోర్ట్ లో కేస్ వేసిన ysr
తీర్పు: గవర్నర్ అధికారం ని మీరు ప్రశ్నించ జాలరు అని కేస్ కొట్టేసిన SUPREM COURT
----------------------------------------------------------------------
1999 
కేస్ వేసిన వారు..వైస్సార్, షబ్బీర్ అలీ,పురుషోత్తమ రావు,నంది ఎల్లయ్య,రహ్మత్ అలీ,పిట్ల కృష్ణ

చంద్రబాబు ఆస్తులపైన విచారణ జరపాలి సీబీఐ విచారణ కోరుతూ వేసిన కేస్,ఆస్తుల బదలాయింపు లో నిజం కావలి, డబ్బుల ఎక్కడ నుండి వచ్చింది అని వేసిన కేస్

జరిగింది....కేస్ వేసిన అందరూ పిటిషన్ వెనక్కు తీసుకున్నారు హై కోర్ట్ లో
-----------------------------------------------------------------------
1999
కేస్ వేసిన వారు...వైస్సార్,dl రవీంద్రారెడ్డి, పులి వీరన్న,ముద్రగడ పద్మనాభం,pr రెడ్డి, nv రామ్ రాజు,దానం నాగేందర్,ఏరాసు ప్రతాప్ రెడ్డి,అంబటి సుబ్బారావు,సాయి ప్రతాప్,సురేష్ రెడ్డి,జీవన్ రెడ్డి,
ఆనం వివేకానంద రెడ్డి.
కేస్: చంద్రబాబు కుటుంబం సభ్యుల మీద సీబీఐ విచారణ జరపాలి అని...

జరిగింది...మళ్ళీ కేస్ వేసిన అందరూ హై కోర్ట్ లో కేస్ వాపస్ తీసుకున్నారు
-----------------------–---------------------------------------------
2000
కేస్ వేసిన వైస్సార్

కేస్::హెరిటేజ్ ఫుడ్స్ లో ట్రాన్సక్షన్ లో అక్రమాలు ఉన్నాయి అని,ఆస్తుల అమ్మకమ్ మీద,
భువనేశ్వరి కార్బైడ్స్ మీద విష్ణు ప్రియ హోర్టీ కల్చర్ మీద సీబీఐ విచారణ జరగల్సిందే అని వేసిన కేస్....

తీర్పు:: ఆర్టికల్ 226 కింద వాళ్ల సంస్థ మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ పిల్ చెల్లదు అని తీర్పు ఇచ్చిన హైకోర్టు
-----------------------------------------------------------------------
2001
కేస్ వేసింది వైస్సార్

కేస్:: సెంట్రల్ విజిలెన్సు కమిషన్  కి చంద్రబాబు ఆస్తుల మీద, సంవత్సర ఆదాయం మీద,
Ntr ట్రస్ట్ భవన్ కి స్థలం కేటాయించడం పై ఫిర్యాదు

తీర్పు::ఢిల్లీ హై కోర్టు లో పిటిషన్ వెనక్కి  తీసుకున్న వైస్సార్
---------------------------------------------------------------------
2001
కేస్ వేసింది:p.janrdhana reddy,

కేస్ డీటెయిల్స్: ఏలూరు ల్యాండ్ స్కాం లో సోమశేఖర్ కమిషన్ విచారన జరగాలి అని

తీర్పు: హై కోర్ట్ డివిజన్ బెంచ్ లో అప్పీల్ కొట్టి వేయబడింది.
---------------------------------------------------------------- -----

2003
కేస్ వేసింది.. కన్నా లక్ష్మీ నారాయణ

కేస్ డీటెయిల్స్:::సీబీఐ enqiry వేసి చంద్రబాబు బాబు అక్రమ ఆస్తుల కోసం విచారణ చెయ్యండి అని

జరిగింది::హై కోర్ట్ లో కేస్ వెనక్కు తీసుకున్న కన్నా లక్ష్మీ నారాయణ
-----------------------------------------------------------------------
2003

కేస్ వేసింది:: కృష్ణ కుమార్ గౌడ్

కేస్ డీటెయిల్స్: మద్యం ధర ల పెంచడం 

తీర్పు: కేస్ కొట్టివేసిన సుప్రీం కోర్ట్ 2010 లో
-----------------------------------------------------------------------
2004
కేస్ వేసింది::కన్నా లక్ష్మీ నారాయణ

కేస్ డీటెయిల్స్::: చంద్రబాబు అక్రమ ఆస్తులు,హెరిటేజ్ మీద, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద సీబీఐ విచారణ జరగాలి అని...

తీర్పు::పదే పదే ఇవే కేసులు లాయర్ ని మార్చి మార్చి  మళ్ళీ వెయ్యడం మళ్ళీ వెనక్కి తీసుకోవడం, మళ్ళీ వెయ్యడం.
కోర్ట్ ధిక్కరణ కింద పిటిషనర్ తో సంబంధం లేకుండా కేస్ కొట్టివేయ బడింది....
--------------------------------------------------------------------
2004
కేస్ వేసింది: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,

కేస్ డీటెయిల్స్:img భారత్ కి కేటాయించిన భూముల లో అవినీతి జరిగింది అని!!!!

తీర్పు;;; ఈ కేస్ లో క్విడ్ ప్రో కో ఏమి జరగలేదు అని కేస్ కొట్టేసిన ఏసీబీ కోర్ట్...
---------------------------------------------------------------------

2004 
కేస్ వేసింది... పాల్వాయి గోవర్ధన్ రెడ్డి

కేస్ డీటెయిల్స్::img భారత్ కి భూముల కెటయింపు,జరిగిన అక్రమాలు లో సీబీఐ విచారణ.

తీర్పు::పబ్లిక్ ఇంట్రెస్ట్ పేరుతో  పదే పడే అదే కేస్ తీసుకోనబడదు అని కేస్ కొట్టేసిన హై కోర్ట్
-----------------------------------------------------------------------
2005 
కేస్ వేసింది...లపాకి(లక్ష్మీ పార్వతి)

కేస్ డీటెయిల్స్:::చంద్రబాబు ఆస్తుల మీద acb విచారణ!!!!

జరిగింది:::హై కోర్ట్ ఈ కేస్ లో స్టే ఇచ్చింది.
----------------------------------------------------------------------

2011

కేస్ వెలింది...B,ELLA REDDY

కేస్ డీటెయిల్స్:ఎమ్మార్ ప్రాపర్టీస్ లో చంద్రబాబు పాత్ర ఏమిటి అని

తీర్పు:: కేస్ కొట్టివేసిన కోర్ట్ 2011 లో
-------------------------------------------------------------------

Jagan meeda cases kuda kottestaru, opika pattu.

Link to comment
Share on other sites

1 hour ago, Bestguy said:

You didnt answered my 2 questions..we will wait ..

You have no option other than to wait...That answered all your questions my friend. Don’t be in a hurry..

Link to comment
Share on other sites

konthamandi langallu... oka picha kunta article pattukoni vochi 6 months lo Stays vunna anni cases open chestaru anta.. CBN jail ki anta..

Arey evaranna loude gadu @Android_Halwa gani ucha aapukoleni thread lepandi jara @3$%

 

half brain gadu half knowledge tho rechipoyina thread @3$%

Link to comment
Share on other sites

8 minutes ago, TheBrahmabull said:

@3$% kotteyataniki - cases vapis theesukotaniki chala farak vundi dhed dhamak

kottesina cases unnayra baigan, nakka gadi listlo. Stay orders kuda unnay. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...