Jump to content

Breaking News: Disha Rape culprits encounter

SUbba LIngam

Recommended Posts

Just now, nizambadnarsingyadav said:

Sounds good but human rights gorrelu ippudu media mundhuku diguthayi

Hang r torture cheste human rights. Idi self protection bro...

Ayina vaste vaalani kuda esesta antadu dora

Link to comment
Share on other sites

1 minute ago, pamogudu said:

KCR name ni badhnaam cheyyali ani choosaru media and politicians but one stroke lo full positivity he will get. Tiger ani pilavabade oo pilli baaga meow meow chesindhi. Ippudu mooskoni vuntadhi

Love da la law ala vunte ye CM aina yevadem chesthadu vaa. Janalu avanni marchipoyi yevadiki vadu power vunnonni 10ngude KCR aina CBN aina Jaggu aina baby_dc1

Link to comment
Share on other sites

బ్రేకింగ్: దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్.. పారిపోతుండగా కాల్చివేత?

Fri, Dec 06, 2019, 07:41 AM
tn-bebd90446b4a.jpg
  • సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో తప్పించుకునే యత్నం
  • పారిపోతున్న నిందితులను కాల్చివేసిన పోలీసులు
  • నిందితులు నలుగురూ అక్కడికక్కడే మృతి

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ప్రధాన నిందితుడు అరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశను సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం

https://www.ap7am.com/flash-news-670461-telugu.html

Link to comment
Share on other sites

Just now, timmy said:

govt dairyam fa cheptey bagunnu ide repeat avuddi ani next time ani

Link to comment
Share on other sites

Just now, Sarvapindi said:

Case ela estar va...escape aitunte kaalchi 10gam antar gantey

Cheptey muvdey , planning for the encounter Ani 

Chepakunda cheyachu ga , rumour lekunda

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...