Jump to content

Philosophy Thread....

dasari4kntr

Recommended Posts

1 hour ago, Somedude said:

I think we ought to read only the kind of books that wound or stab us. If the book we're reading doesn't wake us up with a blow to the head, what are we reading for? So that it will make us happy, as you write? Good Lord, we would be happy precisely if we had no books, and the kind of books that make us happy are the kind we could write ourselves if we had to. But we need books that affect us like a disaster, that grieve us deeply, like the death of someone we loved more than ourselves, like being banished into forests far from everyone, like a suicide. A book must be the axe for the frozen sea within us. That is my belief.

Franz Kafka

  • Upvote 1
Link to comment
Share on other sites

11 minutes ago, dasari4kntr said:

Brutal & depressing..yet true..

  • Upvote 1
Link to comment
Share on other sites

  • 1 month later...

సోక్రటీస్ (ఒక చిన్న కథ)

ముఖ్యంగా సోక్రటీస్ జీవిత లక్ష్యాన్ని, జీవిత విధానాన్ని మార్చివేసిన సంఘటన ఇది. 

ఒకసారి ఒక మిత్రుడితో కలిసి డెల్ఫీ వద్ద గల అపోలో దేవాలయానికి వెళ్ళాడు సోక్రటీస్. అక్కడ అపోలో తనను ఉపాసించే గణాచారి ద్వారా ప్రశ్నలకు సమాదానాలు చెబుతాడని, తన సందేశాలు వినిపిస్తాడు అని ప్రతీతి. 

గణాచారి (Oracle) “ఎవరు మీరు?” అని ప్రశ్నించింది. 

“నేను  సోక్రటీస్ . నాకు  తెలిసింది ఒకటే , నాకు ఏమీ తెలియదని” అన్నాడు సోక్రటీస్. 

“ప్రపంచంలో కెల్లా మహాజ్ఞాని ఎవరు?” అని పక్కన ఉన్న మిత్రుడు ప్రశ్నించాడు గణాచారి ని. 

“నిన్ను నీవు తెలుసుకో . మానవులలో సోక్రటీస్ కంటే మహాజ్ఞాని లేడు” అని గణాచారి దైవసందేశం వినిపించింది. 

ఈ సమాధానానికి సోక్రటీస్ నివ్వెరపోయాడు. తనకేమి తెలియదనే విషయం తనకి తెలిసినందుకే తనను మహాజ్ఞానిగా గణాచారి వర్ణించిందా? లేక నిజంగా తానూ అందరిలో తెలివయినవాడా?

ఇక, ఆనాటి నుంచి తన కంటే జ్ఞానిని వెదికి  పట్టుకోవాలని, డెల్ఫి గణాచారి మాట నిజం కాదని రుజువు చేయాలని పట్టుదలతో సోక్రటీస్ అన్వేషణ ప్రారంభించాడు . 

  • విశ్వదర్శనం  - పాశ్చాత్య చింతన  (శ్రీ నండూరి రామ్మోహన్ రావు గారు ) నుండి సేకరించడం జరిగింది

Link to comment
Share on other sites

Pantheism   స్పినోజా మార్గం.

దేవుడిని తెలుసుకోవాలంటే....ఈ దేవుడే ఆ విశ్వమని తెలుసుకో, జీవితాన్ని తెలుసుకో, మనిషి ని తెలుసుకో, ప్రకృతి భౌతిక నియమాలు తెలుసుకో...

దేవుడు నీ మంచి చెడు , పాపం పుణ్యం నిర్ణయించే న్యాయమూర్తి కాదు, నీ బహుమతులు అందుకుని నీ కోరికలు తీర్చే అధముడు కాదు ....

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 3 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...