Jump to content

What’s your opinion on pulichintala project issue ?


JustChill_Mama

What’s your opinion on pulichintala project issue ?  

26 members have voted

You do not have permission to vote in this poll, or see the poll results. Please sign in or register to vote in this poll.

Recommended Posts

2 minutes ago, JustChill_Mama said:

Pulichintala project paina mee opinion cheppandi 

Inko option pettu ba, drama ani... Danike ekkuva votes vastai

  • Upvote 1
Link to comment
Share on other sites

india lo reservoiers lo water vundadhu.. cities lo full water during rains..

so to resolve this issue... people should move to reservoir and reservoirs to cities.

water problem solved

tenor.gif?itemid=17453285

  • Upvote 1
Link to comment
Share on other sites

కడలిలోకి కృష్ణమ్మ

రోజూ అర టీఎంసీ చొప్పున సముద్రంలోకి 

పులిచింతలలో విద్యుదుత్పత్తి కొనసాగిస్తున్న తెలంగాణ 

దిగువకు వస్తున్న నీటిని వినియోగించుకోలేమంటున్న ఏపీ

3hyd-main5a_6.jpg

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాకు సంబంధించి మొదటి రిజర్వాయర్‌ అయిన జూరాలలోకి శనివారం సాయంత్రానికి 4,200 క్యూసెక్కుల ప్రవాహం రాగా...దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజి నుంచి 8,300 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. గత కొన్ని రోజులుగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోన్న విషయం విదితమే. ఒక రాష్ట్రంపై ఇంకో రాష్ట్రం పరస్పర ఫిర్యాదులు చేసుకొంటున్నాయి. అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ జల విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పులిచింతలలో విద్యుదుత్పత్తి ద్వారా ప్రకాశం బ్యారేజికి వదిలే నీటిని ప్రస్తుతం తాము వినియోగించుకొనే పరిస్థితిలోలేమంటూ ఆంధ్రప్రదేశ్‌ గేట్లెత్తి సముద్రంలోకి వదిలేసింది. శుక్ర, శనివారాల్లో రోజుకు సుమారు అరటీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్లాయి. ఈ సీజన్‌ ప్రారంభమైన జూన్‌ ఒకటో తేదీ నుంచి ఆలమట్టిలోకి 90 టీఎంసీలు వచ్చాయి. ఇందులో 27 టీఎంసీలను దిగువన ఉన్న నారాయణపూర్‌కు కర్ణాటక వదిలింది. ఈ రెండు రిజర్వాయర్లలో మరో 40 టీఎంసీలు నిల్వ చేయడానికి కర్ణాటకకు అవకాశం ఉంది. ఆలమట్టిలోకి పదివేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా ఈ మొత్తం నీటిని నారాయణపూర్‌లోకి వదిలింది. ఈ నీటిని దిగువకు వదలడం లేదు. ఆలమట్టిలోకి మరింత ప్రవాహం పెరిగితే తప్ప కిందకు వదిలే అవకాశం లేదు.

జూరాలకు క్రమంగా తగ్గిన ప్రవాహం

జూరాలలోకి క్రమంగా ప్రవాహం తగ్గింది. మళ్లీ ఆలమట్టిలోకి ప్రవాహం పెరిగి నారాయణపూర్‌ నుంచి ఎక్కువ నీటిని విడుదల చేస్తే కానీ దిగువన ఉన్న రిజర్వాయర్లలో నీటిమట్టం పెరగదు. జూరాలలోకి గురువారం ఉదయం ఆరుగంటల నుంచి శుక్రవారం ఉదయం వరకు 12,530 క్యూసెక్కుల ప్రవాహం రాగా, శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు 4,200 క్యూసెక్కులకు తగ్గింది. ఈ రిజర్వాయర్‌ నుంచి 4,475 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. ఇందులో విద్యుదుత్పత్తి ద్వారా 1,838 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీశైలంలోకి కూడా 23,310 క్యూసెక్కుల నుంచి 11,582 క్యూసెక్కులకు ప్రవాహం తగ్గింది. ఇక్కడి నుంచి 31,624 క్యూసెక్కులు విడుదల చేయగా, ఇందులో విద్యుదుత్పత్తి ద్వారా 31,526 క్యూసెక్కులు దిగువన ఉన్న సాగర్‌లోకి వదులుతున్నారు. శుక్రవారం ఉదయం ఆరుగంటలకు శ్రీశైలంలో 822.30 అడుగుల మట్టం ఉండగా, శనివారం ఉదయం 820 అడుగులకు తగ్గింది. సాగర్‌లోకి 27,587 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 32,212 క్యూసెక్కులను బయటకు వదులుతున్నారు. ఇందులో విద్యుదుత్పత్తి ద్వారా 30,918 క్యూసెక్కులు దిగువన ఉన్న పులిచింతలలోకి వదిలారు. పులిచింతలలోకి 39,189 క్యూసెక్కులు రాగా, ఇక్కడ విద్యుదుత్పత్తి ద్వారా 7,200 క్యూసెక్కులు దిగువన ప్రకాశం బ్యారేజికి వదిలారు. అయితే ప్రకాశం బ్యారేజిలో పూర్తి స్థాయి మట్టం ఉండటంతో గేట్లెత్తి 8,300 క్యూసెక్కులు సముద్రంలోకి పంపారు. శుక్రవారం 1,400 క్యూసెక్కుల నీటిని డెల్టా కాలువకు వదలగా, శనివారం 379 క్యూసెక్కులకు తగ్గించారు. డెల్టాలో ఇంకా నాట్లు పడలేదని, కాలువలకు ప్రస్తుతానికి నీటి అవసరం లేదని, దీంతో సముద్రంలోకి వదలుతున్నామని సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. మరోవైపు అన్ని ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతోంది.

3hyd-main5b_3.jpg

 
Link to comment
Share on other sites

Ninna pulichintala.... eeroju srisailam ...

Jagan gadu enni letters rasina waste .... reyyyyyy assal nuv YS koduku vena? Ekkadiki poyindhi ra nee porusham.... 

Link to comment
Share on other sites

None of the above . KCR is political strategy and very intelligent politician in the country nenu chala sarlu cheppa.Home team odichindam chala kastam. TRS is telangana home team .

This boil down to in critical situation who will support telangana. Whoever support this issue they have telangana people trust.

This water issue is brought up to checkmate both Sharmila and BJP. PeoplE lost trust to Sharmila party because she is from andhra roots ani higlight aytundi. This issue should resolved by Center ( BJP) whatever stand they take their party is gone in that state, even if they stay quiet KCR show BJP as against telangana. The only choiice BJP has to do whatever telangana ask , kcr is raising 50-50 water in krishna, which cannot be done and BJP will keep quiet. If even BJP goves 50 -50 it comes into kcr account and have people trust. 
 

 Jagan is not politician , he is converted business man to politician, he has to rely on political strategists all the time. On the other KCR is full time politician many years of experience 

  • Upvote 1
Link to comment
Share on other sites

44 minutes ago, CNR said:

None of the above . KCR is political strategy and very intelligent politician in the country nenu chala sarlu cheppa.Home team odichindam chala kastam. TRS is telangana home team .

This boil down to in critical situation who will support telangana. Whoever support this issue they have telangana people trust.

This water issue is brought up to checkmate both Sharmila and BJP. PeoplE lost trust to Sharmila party because she is from andhra roots ani higlight aytundi. This issue should resolved by Center ( BJP) whatever stand they take their party is gone in that state, even if they stay quiet KCR show BJP as against telangana. The only choiice BJP has to do whatever telangana ask , kcr is raising 50-50 water in krishna, which cannot be done and BJP will keep quiet. If even BJP goves 50 -50 it comes into kcr account and have people trust. 
 

 Jagan is not politician , he is converted business man to politician, he has to rely on political strategists all the time. On the other KCR is full time politician many years of experience 

Even I agree with KCR’s decision that both state should have equal share... inni days assal ye basis paina krishna tribunal chesindho ardham kaledhu ... even 40-60 also some what ok... mari dharidramga 33-67 ante 🙏

- I also agree with KCR that TG Is using only their share of water... vallaki entha availability unte vallu theeskuntaru ... ap does not have any right to object them ... sannasi gadu aa water release chesaka vadukokunda samudram lo kalipesthunnadu .

- KCR aggressive ga pokapothe pothireddypadu theeskocchi inka damage chesdhamane planning lo Jagan unnadu ... so KCR chesedhi correct eh .. even opposition parties should appreciate him 

- Abn gadi palukula prakaram varshakalam kuda kaleshwaram ki current tho etthi posthumnadu anedhi shuddha abaddham... last time pochampally water eh saripoyayi... back water venakki vosthe ... vodhilina neetini malli reverse thodi dhobbaru... ee year andhuke rainy season ragane apesadu. Gundla pochamma lo kuda thakkavane unnayi .... pochampally okkate konchem full undhi ... atu nunchi manair kuda gravity paina isthunnadu.... ee media channels gallu nijanga assal entha dhimak lekunda news lu vestharanedhi ninna ardham ayyindhi ... 

Link to comment
Share on other sites

Dheenne mingaleka mangalaram antaru ...

212565327_4303087809730482_3536896935333
Nuvvu power lo undi ... fight cheyyakunda shendrababu paina thosthaventra natthi SheeYem... 

G lo dhammunte... fight cheyyali kani chetha kani chavata laga.... Opposition paina thosthunnava ra .... jagga 

  • Confused 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...