Jump to content

Ilaanti Pellaanni Ela Vayya Bharinchedhi... ?


Feelingbad

Recommended Posts

ipde anapakaya halwa chesa..ela undo chepandi

 

IMG_0830.jpg

 

Nuvvu just ala taste chesi...face lo glow, happiness unte naaku halwa nachchinatte. No doubt bangaram photo-thumb-48636.jpg?_r=1416610225

Link to comment
Share on other sites

  • Replies 327
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • linga

    45

  • Monicka

    34

  • loveindia

    28

  • suryausa

    26

linga, on 26 Nov 2014 - 5:00 PM, said:snapback.png

malli oka sari vishadheekarinchandi  :)

Enti bangaram ila boothu padalu vadakoodadu....telugu lo ardham ayyetu cheppali. photo-thumb-48636.jpg?_r=1416610225

nenu kuda adhe annanu, anthaku mundhu meeru annadhi artha kaledhu ! Hullakki!

Link to comment
Share on other sites

ఆ  ఏమి కష్టాలు భయ్యా నీకు.

కాని ధైర్యం చెయ్యు లొంగకు అన్నిటికి, పోరాడు. అన్ని reverse చెయ్యు

 

మొదట అమ్మ నాన్న కి ఒక లక్ష పంపు

అప్పుడు వ్యవహారం తెలుస్తుంది

 

గొడవ పడితే బయటకి పో ఒక బీర్ వెయ్యు ఇంటికి రా

ఇంట్లో రెండు బీర్స్ వెయ్యు. నీ కొడుకు తో తప్ప మాట్లాడకు

 

సెకండ్ మల్లి 

అందరితో సరదాగా మాట్లాడు

మీ బంధువులకి కానుకలు పంపు

ఎవరిని అయిన ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చెయ్యు

 

అప్పుడు వర్స్ ఐన్ధనుకో  అడుగు ఏమి ప్రాబ్లం అని

 

అప్పుడు చెప్పు ఇలాగె చేస్తాను  నువ్వు ఇది భరించాల్సిందే అని

తెగించ గాలిపటం అని నువ్వు మీనింగ్ ఇవాలి

లేకపోతే నీ లైఫ్ హుళక్కే

Link to comment
Share on other sites

ఆ  ఏమి కష్టాలు భయ్యా నీకు.

కాని ధైర్యం చెయ్యు లొంగకు అన్నిటికి, పోరాడు. అన్ని reverse చెయ్యు

 

మొదట అమ్మ నాన్న కి ఒక లక్ష పంపు

అప్పుడు వ్యవహారం తెలుస్తుంది

 

గొడవ పడితే బయటకి పో ఒక బీర్ వెయ్యు ఇంటికి రా

ఇంట్లో రెండు బీర్స్ వెయ్యు. నీ కొడుకు తో తప్ప మాట్లాడకు

 

సెకండ్ మల్లి 

అందరితో సరదాగా మాట్లాడు

మీ బంధువులకి కానుకలు పంపు

ఎవరిని అయిన ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చెయ్యు

 

అప్పుడు వర్స్ ఐన్ధనుకో  అడుగు ఏమి ప్రాబ్లం అని

 

అప్పుడు చెప్పు ఇలాగె చేస్తాను  నువ్వు ఇది భరించాల్సిందే అని

తెగించ గాలిపటం అని నువ్వు మీనింగ్ ఇవాలి

లేకపోతే నీ లైఫ్ హుళక్కే

 

Yeah... i think rude is the only way left... 

Link to comment
Share on other sites

×
×
  • Create New...