Jump to content

Hyderabad Metro


mahesh1

Recommended Posts

2 minutes ago, TOM_BHAYYA said:

Lb nagar- miyapur via Ameerpet 

idhi aithe chaaalayyyaa city la sagam traffic dhareedhram 10gesthadhi

mehdipatnam to gachibwoli aythey same to same alagey untaadhi ga 

Link to comment
Share on other sites

9 minutes ago, sattipandu said:

mehdipatnam to gachibwoli aythey same to same alagey untaadhi ga 

Adhi fine .. last 10,12 years la nundi develop aindhi.. konchem road widening chesthe saripodhhi towlichowki nundi 

Link to comment
Share on other sites

1 hour ago, sattipandu said:

ive known ppl who are riding it just to see the city from an elevated perspective  @3$%

Kotha kadha bro , alage untadhi. Everybody wants to get the experience. And uppal side unnavallaki MMTS kuda ledhu, so obviously train lo vellali ani untundhi city lo.

Just e.g. Michigan la godavari ani restaurant open aithe, first month motham house full, weekends aithe bayata line kuda form aindhi. Antha craze endho evariki ardham kale because pakkane about 4 desi restaurants are already there .

 

Link to comment
Share on other sites

3 minutes ago, camsam said:

Kotha kadha bro , alage untadhi. Everybody wants to get the experience. And uppal side unnavallaki MMTS kuda ledhu, so obviously train lo vellali ani untundhi city lo.

Just e.g. Michigan la godavari ani restaurant open aithe, first month motham house full, weekends aithe bayata line kuda form aindhi. Antha craze endho evariki ardham kale because pakkane about 4 desi restaurants are already there .

 

eppudu ela nadustuhundhi ...

Link to comment
Share on other sites

10 hours ago, argadorn said:

eppudu ela nadustuhundhi ...

buffet aithe bisket bro....none of us like it ...starting la nenu kuda vella chance idhamani oka 3 times, asalu change avale vadu.

Ala carte  lo konni dishes bagunnayi. But vellatledhu.

Kurrys ,aroma, Bawarchi biryani point better anipisthayi. namaste flavors aithe inka evergreen, soda vesthadu adhi vere vishayam

Link to comment
Share on other sites

10 hours ago, sattipandu said:

janalaki dishes perlu vinthaga petti maya chesaadu godavari gadu 

vadi menu oka book laga untundhi....too many dishes. pani chesedhi northies, ammedhi south dishes. okkadiki kuda theliyadhu edhi spicy untadho ledho

Link to comment
Share on other sites

మెట్రో పార్కింగ్‌ ప్రాంతాల గుర్తింపు 
అధికారులకు ట్రాఫిక్‌ పోలీసుల నివేదిక 
ఈనాడు,హైదరాబాద్‌ 
hyd-top2a.jpg

హైదరాబాదీయులకు కొత్త ప్రయాణ అనుభూతిని పంచిన మెట్రో రైల్‌ అధికార యంత్రాంగం స్టేషన్ల వద్ద పార్కింగ్‌ సమస్యలపై దృష్టి కేంద్రీకరించింది. సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోందిప వీరు స్థలాల అన్వేషణలో ఉండగానే .. నగర ట్రాఫిక్‌ పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వ, ప్రైవేటు ప్రాంతాలను గుర్తించారు. ఆయా స్థలాల యజమానుల వివరాలతో మెట్రో రైల్‌ అధికారులకు నివేదిక ఇచ్చారు. సాధ్యమైనంత వేగంగా వారితో సంప్రదించి పార్కింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. స్టేషన్ల వద్ద ఇష్టానుసారంగా వాహనాలను నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు.

సెక్టార్లుగా విభజించి... హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు... రాచకొండ, సైబరాబాద్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని స్టేషన్ల వద్ద రద్దీ ఏర్పడకుండా చర్యలు చేపట్టనున్నారు. సైబరాబాద్‌ పరిధిలో 8 రైల్వేస్టేషన్లు, రాచకొండ పరిధిలో మూడు స్టేషన్లు ఉన్నాయి. నాగోల్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ఒక సెక్టార్‌, సికింద్రాబాద్‌ నుంచి అమీర్‌పేట వరకూ రెండో సెక్టార్‌, అమీర్‌పేట నుంచి మియాపూర్‌ వరకు మూడో సెక్టార్‌గా పరిగణించి ఆయా సెక్టార్లలో వాహనాల రాకపోకలను అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి అమీర్‌పేట మార్గమంతా హైదరాబాద్‌ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. నాగోల్‌ నుంచి వచ్చే ప్రయాణికులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దాకా ప్రయాణిస్తారన్న అంచనాతో బస్‌స్టాప్‌ల వద్ద సరైన సదుపాయాలను కల్పించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట దాకా నాలుగు రైల్వేస్టేషన్ల వద్ద భద్రతపరమైన అంశాలతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పిస్తున్నారు. నాగోల్‌ నుంచి సికింద్రాబాద్‌ వరకు ఉన్న స్టేషన్లలో ఎన్జీఆర్‌ఐ వద్ద సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. బేగంపేట ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌, అమీర్‌పేట, గ్రీన్‌ల్యాండ్స్‌ స్టేషన్ల వద్ద ఇరుకుగా ఉన్న రహదారులను విస్తరించడంతో పాటు బస్సులు కొద్దిసేపు ఆగేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ అధికారులు ఆర్టీసీ యంత్రాంగానికి వివరించారు.

వాహనాల రద్దీ తగ్గలేదు 
నాగోల్‌-మియాపూర్‌ మార్గంలో నిత్యం వెళ్లే వారు, కొత్తవారు, ఇతరులు ప్రయాణించేందుకు సికింద్రాబాద్‌ నుంచి అమీర్‌పేట ప్రయాణం అనువుగా ఉంటుందని ట్రాఫిక్‌ పోలీసులు అంచనా వేశారు. సికింద్రాబాద్‌ నుంచి అమీర్‌పేటతో పాటు కూకట్‌పల్లి వరకూ రోజుకు కనీసం 20వేల మంది రాకపోకలు కొనసాగించే అవకాశాలున్నాయని భావించారు. ఈ ప్రయాణికుల్లో 80శాతం మంది ద్విచక్రవాహన చోదకులేనని ఈ మేరకు రహదారులపై ట్రాఫిక్‌ రద్దీ తగ్గుతుందని అనుకున్నారు. మెట్రో రైల్‌ ప్రయాణం మొదలై తొమ్మిది రోజులైనా ఈ మార్గంలో రద్దీ తగ్గలేదు. గతంలోని పరిస్థితులే కొనసాగుతున్నాయని క్షేత్రస్థాయిలోని పోలీసులు ఉన్నతాధికారులకు తెలిపారు. పైగా సికింద్రాబాద్‌ ఈస్ట్‌, పరేడ్‌గ్రౌండ్స్‌ రైల్వేస్టేషన్ల వద్ద ట్రాఫిక్‌ చిక్కులు పెరిగాయని పేర్కొన్నారు.

పార్కింగ్‌ బాధ్యత వారిదే.. 
-డాక్టర్‌ వి.రవీందర్‌, సంయుక్త కమిషనర్‌, ట్రాఫిక్‌ 
మెట్రోరైల్‌ స్టేషన్ల వద్ద వాహనాలు నిలిపేందుకు సరైన స్థలం సేకరించాల్సిన బాధ్యత మెట్రో రైల్‌ అధికారులదే. ప్రస్తుతం స్టేషన్ల వద్ద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు. బస్‌బే, ఆటోబే, సైకిళ్లకు అవసరమైన క్యారేజ్‌వేలను అందుబాటులోకి తెస్తున్నట్లు మాకు తెలిపారు. ఇవి అందుబాటులోకి వచ్చేదాకా క్యారేజ్‌వేలలో ద్విచక్ర వాహనాలు నిలుపుకొనేందుకు వీలుంది. పార్కింగ్‌ ప్రాంతాలను ఎంపిక చేశాక రుసుం ఎంత వసూలు చేయాలన్నదీ వారి నిర్ణయమే. మెట్రో రైల్‌ ప్రయాణం చేసేవారు బస్సులు లేదా క్యాబ్‌లలో స్టేషన్లకు చేరుకుంటే పార్కింగ్‌, ట్రాఫిక్‌ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

Link to comment
Share on other sites

రెండేళ్లలో రాయదుర్గం వరకు మెట్రో 
వారంలో పనులు మొదలెట్టాలి 
ఎల్‌ అండ్‌టీ అధికారులకు సూచించిన మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి 
మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో అమీర్‌పేట-హైటెక్‌సిటీ పనుల పరిశీలన 
ఈనాడు - హైదరాబాద్‌ 
7ts-state5a.jpg

హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు పొడిగించిన కిలోమీటరున్నర మెట్రో మార్గాన్ని మూడేళ్లలో కాకుండా రెండేళ్లలో పూర్తిచేయాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రోకి హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సూచించారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ మెట్రో మార్గాన్ని జూన్‌1 నాటికి పూర్తిచేయాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో ఆయన బుధ, గురువారం ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, ట్రాఫిక్‌ పోలీసు అధికారులతో కలిసి అమీర్‌పేట నుంచి రాయదుర్గం మార్గాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. 
*అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు ఉన్న 8.5 కి.మీ. మార్గాన్ని జూన్‌కల్లా పూర్తిచేయడమే కాదు రాయదుర్గం వరకు పొడిగించిన పనులను వారం రోజుల్లో మొదలెట్టాలని సూచించారు. 
*రాయదుర్గం టర్మినల్‌ స్టేషన్‌ కోసం ఎక్కడ స్తంభాలు నిర్మించాలనే దానిపై ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌ను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు, ఎల్‌ అండ్‌ టీ మెట్రో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ ఎం.పి.నాయుడు, స్ట్రక్చరల్‌ ఇంజినీర్లతో కలిసి తుది నిర్ణయం తీసుకున్నారు. 
*నిర్మాణ సమయం, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఏ తరహా స్తంభాలు వేయాలో నిర్ణయించారు. మొత్తం 49 స్తంభాలు వస్తాయిక్కడ. 
*హైటెక్‌సిటీ ఫ్లైఓవర్‌ మీదుగా శిల్పారామం వైపు కాకుండా సీఎం సూచన మేరకు సైబర్‌ టవర్స్‌ పక్క నుంచి వయాడక్ట్‌ నిర్మించాలని, ఈ మేరక్‌ రీ డిజైన్‌ చేయాలని ఎల్‌ అండ్‌ టీ మెట్రోకి సూచించారు. అదే సమయంలో ట్రాఫిక్‌ సులువుగా వెళ్లేలా చూడాలన్నారు.

7ts-state5b.jpg

అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు.. 
* యూసుఫ్‌గూడ వద్ద కూల్చివేత చేపట్టిన ఐదంతస్తుల భవనం వైపు ముందుగా 5 స్తంభాలు పూర్తి చేయాలి. అనంతరం రహదారి వెడల్పు చేశాక ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా రహదారి మధ్యలో స్తంభం వేసి పోర్టల్‌ పనులు చేపట్టాలి. 
* ఎల్‌ అండ్‌ టీ మెట్రో, హైదరాబాద్‌ మెట్రో సమన్వయంతో మిగిలిన 21 స్పాన్‌ పనులు జనవరి నెలాఖరుకల్లా పూర్తిచేయాలి. యూసుఫ్‌గూడ బస్తీలో 2, కృష్ణానగర్‌లో 9, ట్రాన్స్‌స్టాయ్‌ భవనం వద్ద 2, జూబ్లీహిల్స్‌లో సిరిసంపద అపార్ట్‌మెంట్‌ వద్ద 8 స్పాన్‌లను జోడిస్తే.. ట్రాక్‌, విద్యుత్తు, సిగ్నల్‌ పనులు వేగం అందుకుంటాయని చెప్పారు. 
* పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గం చెరువు స్టేషన్ల వద్ద ఎక్కి, దిగే మార్గాలకు అవసరమైన భూసేకరణపై టౌన్‌ప్లానింగ్‌, పోలీసు, భూసేకరణ విభాగాలు దృష్టిపెట్టాలని కోరారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...