Jump to content

Hyderabad Metro


mahesh1

Recommended Posts

3 minutes ago, dasara_bullodu said:

Metro is a great start..

Hyd metro can make India a tru global city unlike the metros we have in India

Hyd is a multi cultural place, not completely affiliated to a specific cultural identity unlike Mumbai Kolkata Chennai Bangalore

Hmm ok 

hitech city metro eppudu opening 

Link to comment
Share on other sites

2 hours ago, DaleSteyn1 said:

lite ga taggudhemo kaani mana nature maare dakha avvadhu ,public transport use cheyandi promote cheyali lekapothe manollu traffic lo kottukunta ganta ayna own vehicle lone potharu ,next station to colonies bus connectivity penchali and parking ivi anni ayye dakha emi taggadhu traffic.Monthly passes ni promote cheyali baga adhi chesthe public baga use chestharu and recent ga observe chesinadaanibatti rainy season lo baga vaadthnaru

idi ayithe, 200% correst

Train facility vunna, memu car lone povali antaru, memu car konnukundi deniki intlo pettukotanika ani reverse lo argue chestaru. 

memu 2 hpurs late ayina, car or bike lone potam ante 

Link to comment
Share on other sites

6 minutes ago, TOM_BHAYYA said:

City lo oka dhareedhram poindhanukovachu

dsnr-kphb drive ante sahasame ani cheppochu maa rojullo

iipuudu just 4 hours ee anta 

last time poyinapudu 

4.5 hours ee pattindi from Film nagar- Dilsukh nagar 

Link to comment
Share on other sites

4 minutes ago, Kontekurradu said:

iipuudu just 4 hours ee anta 

last time poyinapudu 

4.5 hours ee pattindi from Film nagar- Dilsukh nagar 

Reverse lo pothe bejawada povachu aa time lo

Link to comment
Share on other sites

Hyd Metro is still a disaster ae...

surface transport aapi dobbithe or atleast in between major exchange points, sakkagaitaru...

Hyd metro is an under utilised system...i barely think oka 10% utilisation factor vundemo ipudu...

I see three years from now atleast for the utilisation factor to be 50% in off peak and 90% in peak times...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Hyd Metro is still a disaster ae...

surface transport aapi dobbithe or atleast in between major exchange points, sakkagaitaru...

Hyd metro is an under utilised system...i barely think oka 10% utilisation factor vundemo ipudu...

I see three years from now atleast for the utilisation factor to be 50% in off peak and 90% in peak times...

Peak hours lo buses regulate cheste..Metro vadakam pergutadi automatic ga..

also Metro should look into encouraging Monthly pass system, and subsidy for govt employees and other corporate offices if they give some kind of donation like they do here in US.

Link to comment
Share on other sites

2 minutes ago, Spartan said:

Peak hours lo buses regulate cheste..Metro vadakam pergutadi automatic ga..

also Metro should look into encouraging Monthly pass system, and subsidy for govt employees and other corporate offices if they give some kind of donation like they do here in US.

well, thats what its going to happen...atu itu poi state government and GHMC oka 200-300 crores ivalsinde...a metro system cannot be completely a private self funding system or it has never seen the light of the day else where on earth...

RTC buses anni reschedule chesi, nearest metro nundi hinterland transport ki use cheyali....ade avutadi kuda..regulate the timings to alogn with metro..

on road mida buses peekipadeyali motham...investing 15,000 crores and still buses plying on the road is literally insane..intha infra katti waste ayitundi..

Link to comment
Share on other sites

త్వరలో హైటెక్ సిటీకి మెట్రో టెస్ట్ రన్

త్వరలో హైటెక్ సిటీకి మెట్రో టెస్ట్ రన్
గవర్నర్ డెడ్లైన్తో వేగంగా పనులు
పూర్తయిన విద్యుదీకరణ
పెండింగ్లో దుర్గం చెరువు మెట్రో స్టేషన్ పనులు
మెట్ల కోసం పూర్తి కాని ఆస్తుల సేకరణ
హైదరాబాద్: మెట్రో నెక్స్ట్ టార్గెట్ హైటెక్ సిటీ.. డిసెంబర్ 15 నాటికి హైటెక్ సిటీ వరకు మెట్రోను ప్రారంభించాలి. సాక్షాత్తు గవర్నరే లక్ష్యాన్ని నిర్దేశించడంతో మెట్రో అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిర్దేశిత లక్ష్యానికి ఇంకా రెండున్నర నెలలే ఉండడంతో ఈలోగా పనులన్నీ పూర్తి చేసేలా మెట్రో అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఒకవైపు హైదరాబాద్ మెట్రో రైలు(హెచ్ఎంఆర్), మరో వైపు ఎల్అండ్టీ మెట్రో అధికారులు సంయుక్త కార్యాచరణను సిద్ధం చేశారు. ఎక్కడా ఆలస్యం జరగకుండా పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని అన్ని విభాగాలకు ఉన్నతాధికారులు ఆదేశించారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అమీర్పేట-ఎల్బీనగర్ మార్గం తర్వాత రద్దీ ఉండే కారిడార్ హైటెక్ సిటీ కావడంతో వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు.

సుమారు 11 కి.మీ దూరం ఉన్న అమీర్పేట-హైటెక్ సిటీ మెట్రో కారిడార్లో పెండింగ్లో ఉన్న పనులు ఏమిటీ..? ఎన్ని రోజుల్లో వాటిని పూర్తి చేయగలుగుతాం..? అనే దానిపై క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు రెండురోజులుగా పర్యటించి పరిశీలించారు. రోడ్డు మార్గంలో పనులు పూర్తి చేస్తూనే, రైల్వే ట్రాక్పై వివిధ రకాల పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట టెస్ట్ రన్ను పలుమార్లు నిర్వహించి, తర్వాత మూడు కోచ్లతో కూడిన రైలుతో 18 రకాల పరీక్షలను చేపట్టాల్సి ఉంది. ఈ పరీక్షలన్నీ పూర్తయితేనే అంతిమంగా కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) బృందం వారం రోజుల పాటు తనిఖీలు చేసి సర్టిఫికెట్ ఇస్తుంది.

పూర్తి స్థాయిలో విద్యుదీకరణతో ముందడుగు
మెట్రో ప్రాజెక్టులో విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు అత్యంత కీలకమైంది. స్టేషన్లు మొదలు కొని రైళ్లు నడిచేందుకు నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఇందుకోసం సబ్స్టేషన్లను, అక్కడి మెట్రోస్టేషన్ల వారీగా ఉన్న ఇండోర్ సబ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేశారు. అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న మొత్తం కారిడార్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ పనిచేసేందుకు కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎలక్ర్టికల్ ఇంజనీరింగ్ బృందం గురువారం పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో ఈ కారిడార్లో రైల్వేట్రాక్పై సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ పని తీరును, మెట్రో స్టేషన్లలో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఇతర కంప్యూటర్ వ్యవస్థలను తనిఖీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ తర్వాత రైల్వే ట్రాక్పై రైళ్లు నడిపేందుకు అవసరమైన పరీక్షలను నిర్వహించనున్నారు. సుమారు 78 రోజుల సమయం ఉండడంతో టెస్ట్ రన్, ట్రయల్ రన్లను ఈ వ్యవధిలోనే పూర్తి చేసేలా కార్యాచరణను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.

ఆస్తుల సేకరణ పెండింగ్...
అమీర్పేట నుంచి హైటెక్ సిటీ వరకు ఉన్న మెట్రో కారిడార్ పరిధిలో మొత్తం 8 మెట్రో స్టేషన్లున్నాయి. మధురానగర్, యూసు్ఫగూడ చెక్పోస్టు, జూబ్లీహిల్స్ రోడ్ నం.5, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మ ఆలయం, కావూరి హిల్స్ వద్ద మాదాపూర్ మెట్రో స్టేషన్, దుర్గం చెరువు, చివరగా సైబర్ టవర్స్ ఎదురుగా నిఫ్ట్ ముందు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లు ఉన్నాయి. వీటిలో దుర్గం చెరువు మెట్రోస్టేషన్కు సంబంధించి మెట్ల మార్గాల నిర్మాణం కోసం అవసరమైన ఆస్తుల సేకరణ పెండింగ్లో ఉంది. దీంతో ఇప్పటి వరకు రెండు మార్గాలనే నిర్మించారు. మరో రెండు మార్గాలను నిర్మించాల్సి ఉందని ఎల్అండ్టీ మెట్రో అధికారులు తెలిపారు. కాగా హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 వరకు 5 కి.మీ మేర ఫుట్పాత్ ఆధునికీకరణ పనులను ఇప్పటికే పూర్తి చేశారు

Link to comment
Share on other sites

Traffic diversions for 3 months at Hi-tech city to facilitate Hyderabad metro works
The proposed traffic diversions between Hi-Tech city station and Raidurgam station (Mindspace) will affect one side of the road from Cyber towers junction up to Cyber gateway.
TNM Staff
Sunday, September 30, 2018 - 15:04

The Cyberabad City Traffic police will implement traffic diversions for three months to facilitate Hyderabad Metro Rail construction work between the proposed Hi-Tech city and Raidurgam stations. The area in question is one of the most traffic-choked roads in Hyderabad.

The proposed traffic diversions between Hi-Tech city station and Raidurgam station (Mindspace) will affect one side of the road from Cyber towers junction up to Cyber gateway. The Cyber towers flyover will also be closed partially for traffic going towards JNTU. So, the flyover will be only one way towards Cyber gateway.

The Cyberabad traffic police has proposed diversions for commuters coming from Raheja mindspace to JNTU to take left at Lemon tree via Deloitte, Tech Mahendra-CII-HITEX-Shilparamam.

Commuters coming from Madhapur to Raheja mindspace and Biodiversity junction will have to take left in front of Shilparamam via Trident hotel and take left in front of Cyber gateway to proceed further as usual.

Though the traffic diversions are expected to remain for the next three months, officials say the exact date when the diversions will come into effect is yet to be decided.

“We are still planning on the details and the exact date when the restrictions will come into place has not been decided, mostly within a week’s time. Commuters will face difficulty in the initial days but we have proposed alternate routes that they can use. We have not yet announced this officially,” said Chandrashekar AS, Assistant Commissioner of Police, Cyberabad (Traffic), “We will also be deploying additional traffic police to ensure smooth flow of traffic. The modalities are still being worked out,” he added.

The alternative routes for traffic flow towards JNTU have also been proposed by the traffic police.

Those commuting from Mehdipatnam, Tolichowki, Gachibowli Jn-Botanical garden Jn-Kothaguda Jn can use the alternate route from Nanakramguda, Khajaguda, etc HITEX In-Shilparamam.

Commuters using the roads from Financial District, ORR, ICICI, etc can use the roads from Botanical garden junction-Kothaguda junction-HITEX junction, Shilparamam.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...