Jump to content

Miryalaguda lo paruvu hatya


machoman

Recommended Posts

Yevaro comment pettaru ilaa

Jobs,seats ravatam kosam caste ni vadataaru mari pelli ki matram ye caste aithe enti ani enduku antunnaru?

 

Nenaithe ye caste vadni aina champatam aithe crime not acceptable antaaanu

Link to comment
Share on other sites

1 minute ago, gnr said:

Yevaro comment pettaru ilaa

Jobs,seats ravatam kosam caste ni vadataaru mari pelli ki matram ye caste aithe enti ani enduku antunnaru?

 

Nenaithe ye caste vadni aina champatam aithe crime not acceptable antaaanu

logic correct ganey teesadu bro gnr

Link to comment
Share on other sites

9 minutes ago, raithu_bidda1 said:

India lo vundi vunte maruthi Rao ki bail ipichey vadni any how if some one start gofundme for bail I can donate 

he should have done this 10 years back 

 

Pranay ni champe badulu amrutha ni champesunte bagundedhi...

Link to comment
Share on other sites

3 minutes ago, MRI said:

what the heck dude.. i thought you were against violence..!

I am against violence ye ..but kuthurni champukunte okka family ne effect ayyedi...alludni champi 2 families badha padettu Chengdu maruthi..

Link to comment
Share on other sites

6 hours ago, gnr said:

I am against violence ye ..but kuthurni champukunte okka family ne effect ayyedi...alludni champi 2 families badha padettu Chengdu maruthi..

Asalu. Vadu pothay inka. Better kada

Link to comment
Share on other sites

pranai.jpg?itok=YfD18nXX నిందితుడు మారుతీరావు

మిర్యాలగూడ(నల్గొండ) : మిర్యాలగూడలో సంచలనం కలిగించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యలో ప్రధాన నిందితుడు మారుతీరావుది మొదటి నుంచి నేర చరిత్రగా చెప్పవచ్చు. సొంత కూతురు ప్రేమ వివాహం చేసుకుంటేనే పరువు హత్య చేయించిన అతనికి సెటిల్‌మెంట్‌లు, దందాలు, కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారులను సైతం తన బుట్టలో వేసుకుని ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. 25 ఏళ్ల క్రితం మిర్యాలగూడ పట్టణంలో ఒక్క చిన్న స్కూటర్‌పై తిరిగే అతను అనతికాలంలోనే కోట్ల రూపాయలకు అధిపతిగా చెలామణి అయ్యాడు. తనతోపాటు తన తమ్ముడు శ్రవణ్‌తో కలిసి కిరోసిన్‌ దందా నిర్వహించిన మారుతీరావు భూ కబ్జాదారుడిగా అవతారమెత్తి కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూ కబ్జాల సమయంలో సుపారీ గ్యాంగ్‌లతో సంబంధాలు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. 25ఏళ్ల క్రితమే మిర్యాలగూడ పట్టణంలో ఓ లాడ్జిలో నీలి చిత్రాలు తీస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో తిరునగరు శ్రవణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో పాటు మిర్యాలగూడ డివిజన్‌ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో పాగా వేసి తన పేరున మార్పిడి చేసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. 20 ఏళ్ల క్రితం మిర్యాలగూడ తహసీల్దార్‌గా పనిచేసిన ఓ రిటైర్డ్‌ అధికారి అండ దండలతో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి కబ్జాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

ఇటీవల మిర్యాలగూడ పట్టణ సమీపంలో 626 సర్వే నంబర్‌లో ఉన్న భూమిని ఆక్రమించుకున్నట్లుగా షెడ్యూల్డ్‌ కులాల వారు ఆందోళనలు నిర్వహించగా మారుతీరావు చేతిలో ఉన్న 20 కుంటల భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకుంది. అదే విధంగా సర్వే నంబర్‌ 716, 756 లలో కూడా ప్రభుత్వ భూములను బినామీల పేరుతో కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అదేవిధంగా చింతపల్లిలో రోడ్డు పక్కన, అద్దంకి – నార్కట్‌పల్లి రోడ్డు వెంట మరికొంత భూమి ఉండగా దానిలో ఒక గది నిర్మించి సొంతం చేసుకున్నట్లు తెలి సింది. మిర్యాలగూడలోని కూరగాయల మార్కెట్, పాత బస్టాండ్‌ ఏరియాలో మున్సిపాలిటీకి సంబంధించిన నాలుగు దుకాణాలు ఖాళీ చేయించి వెనుక వైపున ఉన్న తన ఖాళీ స్థలంలో సొంత భవనం నిర్మించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా మున్సి పాలిటీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Link to comment
Share on other sites

20 hours ago, ram4a said:

Whoever supporting her father...Please go and Die idiots....Pichhi na kodukularra...Who the fuuock are you to judge their relationship//

Its sad that caste(a overrated status which is good for nothing) is teh main reason for this Murder.

 

https://www.youtube.com/watch?v=1qX8PyHlGBI

 

Ippudu aa father gaadu two families ni ego tho nashanam chesadu...No one is Happy....Pure Egoistic asshooole and whoever is supporting the father should go and Die.

Atlast one useful comment

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...