Jump to content

Raghu Rama Krishna Raju Letters On Public Issues


Somedude

Recommended Posts

Just now, nallaberry said:

U mean kidney=brahmi

Yes tanani edpinchina vallani champalani tirugutuntadu video motham chudu kidney performance peaks Presenting 12 Iconic "Kalaposhakulu" In Our Telugu Movies Who Have Highly  Entertained Us! - Chai Bisket

  • Haha 2
Link to comment
Share on other sites

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Somedude

    17

  • Battu123

    3

  • ShruteSastry

    3

  • NiranjanGaaru

    3

Top Posters In This Topic

19 hours ago, Battu123 said:

Yes tanani edpinchina vallani champalani tirugutuntadu video motham chudu kidney performance peaks Presenting 12 Iconic "Kalaposhakulu" In Our Telugu Movies Who Have Highly  Entertained Us! - Chai Bisket

kay raaja kay.. annattu vundhi 

ii gay gaadu cheppdam nu vunidam..  inni jaffas phulkas ids lo eedu  nannu thagulkunnadu ...

  • 72,649
    Total Members
    17,796
    Most Online
     
  • Video Statistics

200.gif

 

Link to comment
Share on other sites

11 minutes ago, kidney said:

kay raaja kay.. annattu vundhi 

ii gay gaadu cheppdam nu vunidam..  inni jaffas phulkas ids lo eedu  nannu thagulkunnadu ...

  • 72,649
    Total Members
    17,796
    Most Online
     
  • Video Statistics

200.gif

 

Presenting 12 Iconic "Kalaposhakulu" In Our Telugu Movies Who Have Highly  Entertained Us! - Chai Bisket

Link to comment
Share on other sites

రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని ఇతర వర్గాలలో ఆర్ధికంగా వెనుకబడిన (EWS) వారి కోసం 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం కల్పించిన అదనపు 10% రిజర్వేషన్లలో 5% కాపు సామాజికవర్గంలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి మరియు 5% ఇతర అగ్ర కులాలలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
కేంద్రం కల్పించిన EWS రిజర్వేషన్ ప్రస్తుతం మన రాష్ట్రంలో కేవలం విద్యా వ్యవస్థలో మాత్రమే అమలవుతున్నాయని, ఇటీవల విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో EWS రిజర్వేషన్ల పై స్పష్టత ఇవ్వలేదని, కోర్టు వారి అనుమతితో ఈ EWS రిజర్వేషన్లు ఉద్యోగ నియామకాలకు వర్తింపజేసేలా వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని తద్వారా అగ్ర కులాలకు చెంది ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగ యువతను ఆదుకోవాలని పేర్కొన్నారు.
213229740_2969456409961372_5024909031223
215278895_2969456489961364_1461042815200
Link to comment
Share on other sites

రాష్ట్రంలో రహదారులన్నీ అద్వాన్నంగా తయారైయ్యాయని, వాటి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కావున తక్షణమే వాటికి మరమ్మత్తు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
రహదారుల అభివృద్ధి నిమిత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను మరియు ప్రజల నుండి పన్ను రూపేణా వసూలు చేసిన డబ్బును ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించడం సరికాదని, రోడ్లపై ఏర్పడిన గోతుల కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే రోడ్లన్నింటికీ మరమ్మత్తు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
217590053_2970241883216158_4633980460608
216204329_2970241923216154_5464194943011
 
Link to comment
Share on other sites

కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
రాష్ట్ర విభజన చట్ట ప్రకారం షెడ్యూల్ 9లో 107 ఇన్‌స్టిట్యూషన్స్, షెడ్యూల్ 10లో 88 కార్పొరేషన్ల విభజన ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, ఏడేళ్లు అయినా ఇంకా వాటి విభజన జరగలేదని, వాటిపై ఒక ఉన్నత స్థాయి కమిటి ఏర్పాటు చేయాలని, అలాగే విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉన్న ఇతర అంశాలపై కూడా కేంద్రం జోక్యం చేసుకొని తగిన న్యాయం చేయాలని కోరారు.
219577620_2971232936450386_4773396135522
 
Link to comment
Share on other sites

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వమే పరిష్కరించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారికి లేఖ రాసిన నరసాపురం పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామకృష్ణ రాజు గారు.
ఒకసారి పార్లమెంటు ఆమోదించిన చట్టానికి రాష్ట్ర అసెంబ్లీలో సవరణ చేయడం కుదరదని, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే తిరిగి పార్లమెంటులోనే ఆ చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని అన్నారు. అందుకే ఈ అంశంపై గౌరవ హైకోర్టు స్టే ఇచ్చిందని తాను భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు వచ్చాయని, 15వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.
 
214472633_2971946936378986_5953322131494
211164362_2971946969712316_5010796108764
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...