Jump to content

***** Andhra High Court Daily Updates ******


snoww

Recommended Posts

14 hours ago, tom bhayya said:

HC inka full time Ivey case laa leka inkemanna kuda avuthunnaya?

Pulkas keeping court busy every day. Next 4 years kooda busy ee. 

  • Haha 1
Link to comment
Share on other sites

 

న్యాయస్థానాలపై అసభ్య పోస్టుల వ్యవహారంపై హైకోర్టులో విచారణ

07242020153904n54.jpg

 

అమరావతి: న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అసభ్య పోస్టులు పెట్టిన  వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. పోస్టులు పెట్టినవారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీఐడీని ధర్మాసనం ప్రశ్నించింది. ఇప్పటికే విచారణ పూర్తయిందని, ఛార్జిషీట్‌ను సిద్ధం చేస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని సీఐడీఅధికారులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌

హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరో షాక్‌

అమరావతి: తమకు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు 483 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకునేందుకు జీవో జారీ చేసింది. దీనిని సవాల్‌ చేస్తూ అమర‌రాజా సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. న్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Link to comment
Share on other sites

 

తరలింపును సంఘాలేవీ వ్యతిరేకించట్లేదు

 
 
 
HIGH-COURT.jpg?itok=zddX_FuV

హైకోర్టులో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఇంప్లీడ్‌ పిటిషన్‌

సాక్షి, అమరావతి: పరిపాలనా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని ఏ ఉద్యోగుల సంఘమూ  వ్యతిరేకించడం లేదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి హైకోర్టుకు నివేదించారు. తరలింపును వ్యతిరేకిస్తూ అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు మినహా ప్రజా ప్రయోజనాలు ఏమాత్రం లేవన్నారు. ప్రజల్లో తమ సంఘం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆరోపణలు చేస్తూ సమితి పిటిషన్‌ దాఖలు చేసిందన్నారు. రాజధాని తరలింపు వల్ల ఖజానాపై రూ.5,116 కోట్ల మేర భారం పడుతుందన్న వాదనలో వాస్తవం లేదని, ఇందులో తమను ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని హైకోర్టును అభ్యర్థిస్తూ మంగళవారం  అనుబంధ పిటిషన్‌ వేశారు. ఆ వివరాలివీ...

మాకెలాంటి ఆశ చూపలేదు...
► పలు ప్రయోజనాలను ఆశగా చూపి తరలింపు విషయంలో పురపాలకశాఖ ఉద్యోగులను ఒప్పించినట్లు అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్‌లో పేర్కొనటాన్ని ఖండిస్తున్నాం. విశాఖకు తరలింపు విషయంలో ప్రభుత్వం మాకెలాంటి ప్రయోజనాలను ఆశగా చూపలేదు. ఈ ఏడాది మార్చి 18న జరిగిన ఉద్యోగుల సంఘం సమావేశంలో తరలింపు ప్రభావం ఉద్యోగులపై ఎలా ఉంటుంది? పిల్లల చదువులపై చర్చ జరిగింది. తరలిం పుపై ప్రభుత్వం మాకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమితి పేర్కొనడం  అబద్ధం.

ఇళ్ల స్థలాలు ఆనవాయితీ....
► ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వంపై రూ.5,116 కోట్ల భారం పడుతుందన్న సమితి ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇది కోర్టుని తప్పుదోవ పట్టించడమే. రూ.2 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినందునే ఉద్యోగులు తరలింపుపై అంగీకరించారని సమితి మాపై ఆరోపణలు చేసింది. కొత్త రాజధాని ఎక్కడ నిర్మిస్తే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు  ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఆనవాయితీ. గత సర్కారు అమరావతిలో ఆల్‌ ఇండియా సర్వీసు అధికారులకు 500 గజాల చొప్పున స్థలం ఇచ్చింది.
 
రూ.70 కోట్లకు మించదు...
► ఒక్కో ప్రభుత్వ ఉద్యోగికి రూ.25 లక్షలను రుణంగా ఇవ్వడం వల్ల రూ.2,500 కోట్లు నష్టం వాటిల్లుతుందంటూ అమరావతి పరిరక్షణ సమితి తన పిటిషన్‌లో అర్థం లేని వాదనను తెరపైకి తెచ్చింది. సర్వీసును బట్టి ప్రతి ఉద్యోగి గరిష్టంగా రూ.12 లక్షల గృహ రుణం పొందేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులు జీతభత్యాల్లో ఇది భాగం. ఉద్యోగి బదిలీ అయినప్పుడు రవాణా, షిఫ్టింగ్‌ భత్యం ఇస్తారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి వచ్చినప్పుడు గత ప్రభుత్వం కూడా చెల్లించింది. తరలింపు ఖర్చు రూ.70 కోట్లకు మించదు.
► గత ప్రభుత్వం అమరావతి నిర్మాణంలో భాగంగా 62 ప్రాజెక్టుల కోసం రూ.52,837 కోట్లు ఖర్చు అవుతుందని ప్రతిపాదించిందని  సమితి చెబుతోంది. రూ.11 వేల కోట్లతో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది.  20 శాతం నిధులతో 70 శాతం పనులను పూర్తి చేశామని చెప్పడం విస్మయం కలిగిస్తోంది.

Link to comment
Share on other sites

 

08032020130014n58.jpg

 

అమరావతి: మూడు రాజధానుల గెజిట్‌ను నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్ వేసింది. వీటి అమలుపై పిటిషనర్ స్టే కోరారు. రాజ్‌భవన్, సీఎం కార్యాలయం, విభాగాధిపతులు, సచివాలయం అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వానికి పిటిషనర్ ఆదేశాలు ఇవ్వాలన్నారు. జీఎన్ రావు కమిటీ, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమైనవని ప్రకటించాలని పిటిషనర్ కోరారు. దీనిని హైకోర్టు ధర్మాసనం రేపు విచారించనుంది

Link to comment
Share on other sites

హైకోర్టును దేవాలయంగా భావించి తుళ్ళూరు మహిళా రైతులు పూజలు చేశారు. హైకోర్టు చిత్రపటంపై పూలు జల్లి హారతి ఇచ్చారు. అమరావతిని హైకోర్టు న్యాయమూర్తుల, న్యాయవాదులు రక్షించాలని మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

12 minutes ago, snoww said:

హైకోర్టును దేవాలయంగా భావించి తుళ్ళూరు మహిళా రైతులు పూజలు చేశారు. హైకోర్టు చిత్రపటంపై పూలు జల్లి హారతి ఇచ్చారు. అమరావతిని హైకోర్టు న్యాయమూర్తుల, న్యాయవాదులు రక్షించాలని మహిళా రైతులు విజ్ఞప్తి చేశారు.

Pasupu neellu jallaledha?

Link to comment
Share on other sites

I Still believe HC fud court lo phulka chefs vunnaru

Simple example - 

When PIL filed against jaffas Lockdown Violations -- Fud courts sends notices directly and asks to send explanation with in 1 Week... Warns why shouldn't be CB! probe in this

Now PIL filed against baboru and Co  Lockdown Violations - Fud courts ki ippudu sudden ga rules gurthu vasthayi annamata - To approach local Police Station first and not HC. Now this case shall go for years 

inka thappadu - Notices sent to jaffas kuda hold lo petti - first local PS lo case file cheyyi ani cheppalsi vachindhi

 

Link to comment
Share on other sites

 

రాజధాని పిటిషన్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం

08062020125437n13.jpg

 

అమరావతి: రాజధాని పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయానికి సంబంధించిన అంశం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటీషన్‌‌లపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకూ 52వేల కోట్ల రూపాయల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘నేటివరకు ఎంత ఖర్చు చేశారు? ఎక్కడ ఆ నిర్మాణం ఆగింది?’ తదితర వివరాలు కావాలని ఆదేశించింది. ఇది ప్రజల సొమ్ము.. రాష్ట్ర ఖజానాకు నష్టమే కదా... అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

బిల్డింగ్‌లు ఎన్ని పూర్తయ్యాయి..?.ఎక్కడ ఆగిపోయాయి...? ఎంత వ్యవయం చేశారు..? కాంట్రాక్టర్లకు ఎంత డబ్బులివ్వాలి..?’ వంటి వివరాలన్నీ వెంటనే సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. నిర్మించిన భవనాలను వాడుకోకపోతే, అవి పాడైపోతాయి కదా... ఆ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించింది. రాష్ట్ర అకౌంటెడ్ జనరల్‌కు వెంటనే నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు?.. 52 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్‌లు ఏ దశలో ఉన్నాయో కూడా వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 14వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

ఏపీ రాజధాని అంశంపై కేంద్రం కౌంటర్ అఫిడవిట్

08062020123012n18.jpg

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న వివాదం కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఏపీ రాజధానిగా గత ప్రభుత్వం అమరావతిని నిర్ణయించగా, తాజాగా జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చి, గవర్నర్‌తో కూడా దానికి ఆమోద ముద్ర వేయించింది. ఈ వివాదంపై ఏపీ హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన అఫిడవిట్‌కు కేంద్ర ప్రభుత్వం గురువారం కౌంటర్ అఫిడవిట్ ధాఖలు చేసింది. ఏపీ రాజధాని అంశంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదంటూ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. రాష్ట్ర రాజధానుల నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. 

 

పునఃవిభజన చట్టంలోని సెక్షన్ 6 అవర్ ప్రకారం రాజధానిని ఎంపిక చేసేందుకు శివరామకృష్ణన్ కమిటీని నియమించామని కేంద్రం చెప్పింది. 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయించిందని, అప్పుడు కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని తెలిపింది. ప్రస్తుత ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి జూలై 31న గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఇందులో కూడా కేంద్రానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. పునఃవిభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరువేరుస్తామని, స్పెషల్ కేటగిరీ కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్‌లో పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులందిస్తున్నామని, ఇప్పటికే ఏపీకి రూ.1,400 కోట్లు ఇచ్చామని కేంద్రం తెలియజేసింది.

 
  • Haha 1
Link to comment
Share on other sites

10 minutes ago, Hydrockers said:

52k crs work.chesara ?

Anni make kavali area develope avvali ante 10 lachal kotlu kavali.emo

Okka leaking building ke 1000 Crore spent baboru. Inka baboru soopettina graphics kattali antey koti kotlu kaavali. 

Link to comment
Share on other sites

ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించండి 

ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

 

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని సూచించింది. అలాగే, వేతన బకాయిలను 12శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోపు చెల్లించాలని ఆదేశించింది. కరోనా నేపథ్యలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలె జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

Link to comment
Share on other sites

5 hours ago, snoww said:
ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించండి 

ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

 

కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశాఖకు చెందిన విశ్రాంత జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్‌పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని సూచించింది. అలాగే, వేతన బకాయిలను 12శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోపు చెల్లించాలని ఆదేశించింది. కరోనా నేపథ్యలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలె జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.

TG, MH, Punjab, Tamil Nad, Guj lo kuda 50% salaries thakkuva icharu during lockdown

aa states lo  HC - said to pay min salary -  Balance tharuvatha settle chedham ani 

AP lo idhendhi kotha lolli - to pay with interest

Link to comment
Share on other sites

1 hour ago, kidney said:

TG, MH, Punjab, Tamil Nad, Guj lo kuda 50% salaries thakkuva icharu during lockdown

aa states lo  HC - said to pay min salary -  Balance tharuvatha settle chedham ani 

AP lo idhendhi kotha lolli - to pay with interest

Punammy ghat la pappu peytaleydu anttta jagan

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...