Jump to content

***** Andhra High Court Daily Updates ******


snoww

Recommended Posts

2 minutes ago, AntheKada said:

100780376_2719150361651275_3671080569921

NRI pulkas already gave this suggesion in zoom call.

AP lo Corona control lo ledu kabatti baboru parallel government run seyyali anta. Bill gates, Clinton will work in babori's cabinet. 

Link to comment
Share on other sites

4 కోట్ల మందికీ నోటీసులు ఇస్తారా?

 

 

06012020030040n66.jpg

 

కోర్టు తీర్పులు ప్రజాహితంగా ఉండాలి

ప్రత్యర్థులు ఎడిటెడ్‌ ఆధారాలు ఇస్తే హైకోర్టు వెంటనే స్పందిస్తోంది

మేము పక్కా ఆధారాలిచ్చినా పక్కన పెట్టేస్తోంది

మేనిఫెస్టో అమలులో మీ అడ్డంకులు ఏంటి? 

తీర్పులపై వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు వ్యాఖ్యలు 

 

పలాస, మే 31: ప్రభుత్వ పాలనా విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన కాశీబుగ్గలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేసే విషయంలో ప్రత్యర్థి పార్టీలు ఏవో కొన్ని లిటిగేషన్లు పెట్టి కోర్టుకెళ్తున్నాయి. ప్రజాహిత కార్యక్రమాలను అమలు పర్చకుండా కోర్టులు ఆటంకపర్చడం మాకు ఆమోదంయోగ్యం కాదు. కోర్టు తీర్పులతో మేము ఏకీభవించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అప్పుడు ప్రజలు కూడా కోర్టులకు ఉద్దేశాలను ఆపాదించే పరిస్థితి వస్తుంది.

 

అప్పుడు 44 మందికికాదు... 4 కోట్ల మందికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది’ అన్నారు.  ఎన్నికల మేనిఫెస్టోను ప్రత్యర్థులు, కోర్టులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. శాసనవ్యవస్థలోకి నేడు కోర్టులు ప్రవేశిస్తున్నాయని, ఇంగ్లిష్‌ మీడియం, పేదలకు ఇళ్లు, కొన్ని కార్యాలయాల తరలింపును సైతం కోర్టులు అడ్డుకుంటున్నాయన్నారు. కొన్ని కేసులను కోర్టులు సుమోటోగా తీసుకోవడం, ప్రత్యర్థులు ఎడిట్‌ చేసిన వీడియోలను సమర్పిస్తే వాటిని ఆధారంగా తీసుకుని తీర్పు ఇవ్వడం ఏంటి? మేము పూర్తి ఆధారాలతో పిటిషన్‌ వేస్తే పక్కనపెట్టేయడమేంటి?  గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ఈ కోర్టులు ఎక్కడికెళ్లాయి? అని ప్రశ్నించారు.

 

ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఈ కోర్టు తీర్పులు ఉండాలని తాము అనడం లేదని, ప్రజలు ఏది కోరుకుంటున్నారో అదే తీర్పు ఇవ్వాలని కూడా తాము అడగడం లేదని, కోర్టు తీర్పులు ప్రజాహితంగా ఉండాలని తాము అడుగుతున్నామన్నారు. నిమ్మగడ్డ మీద టీడీపీ నేతలకు ఉన్న ఆసక్తి, ప్రయోజనం ఏంటి? ఆయన్నే కొనసాగించాలని వారు అడగడంలో అర్థం ఏమిటి? నిమ్మగడ్డకు, టీడీపీకి ఉన్న సంబంధమేంటి? అని అప్పలరాజు ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో నియమితులైన నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా ఉండడం తమకు ఇష్టం లేదని చెప్పారు. నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు నిర్దేశిత గడువు చెప్పనందున ఈ విషయంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్లే ఆలోచనలో ఉందని వెల్లడించారు. 

Link to comment
Share on other sites

 

కోర్టులను బెదిరిస్తున్నారా?

06012020020426n98.jpg

 

  • సొలిసిటర్‌ జనరల్‌ వ్యాఖ్యలపై కపిల్‌ సిబల్‌ ఫైర్‌

న్యూఢిల్లీ, మే 31: ‘దేశంలోని హైకోర్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నా’యం టూ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుషార్‌ వ్యాఖ్యల అంతరార్థం కోర్టులను బెదిరించేదిగా ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. ‘‘తుషార్‌ వ్యాఖ్యలు కోర్టులను బెదిరించే ధోరణిలో ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు న్యాయస్థానాల స్థయిర్యాన్ని దెబ్బతీయడమే. కేంద్రం అహంకారానికి ఇది నిదర్శనం. ఇలాంటి వ్యాఖ్యలు సరికావు’’ అని సిబల్‌ అన్నారు. గతంలోనూ న్యాయమూర్తుల విషయంలో కేంద్రం ఇలానే వ్యవహరించిందని, తమకు అననుకూలంగా తీర్పులు చెప్పిన న్యాయమూర్తులను బదిలీ చేసిందని విమర్శించారు. అదేసమయంలో జర్నలిస్టులను ప్రభుత్వం రాబందులతో పోలుస్తోందని, దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. 

Link to comment
Share on other sites

 

సర్కారు సుప్రీంకు... ఎస్‌ఈసీ హైకోర్టుకు..

06012020080703n49.jpg

 

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకం వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. మరోవైపు ధర్మాసనం తీర్పును అమలు చేయకుండా, తాను బాధ్యతలను స్వీకరించినట్లు ఇచ్చిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ధిక్కరించడంపై నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించనున్నారు. కోర్టు ధిక్కారం కింద పిటిషన్‌ వేసే యోచనలో ఉన్నారు.

 తాను చార్జ్‌ తీసుకున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హైకోర్టు వేసవి సెలవుల్లో ఉండటంతో వెకేషన్‌ బెంచ్‌ను ఆశ్రయించడమా లేక సెలవుల అనంతరం పిటిషన్‌ వేయాలా అనే అంశంపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ కేసు తీర్పును హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ ఇవ్వడంతో ఇప్పుడు కోర్టు ధిక్కారం కేసు కూడా ఆ బెంచ్‌ వద్దకే వెళ్లాల్సి ఉంది. వేసవి సెలవుల్లో ఆ బెంచ్‌ లేనందున తిరిగి న్యాయవాదులతో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నారు. 

Link to comment
Share on other sites

Simple example - 

When PIL filed against jaffas Lockdown Violations -- Fud courts sends notices directly and asks to send explanation with in 1 Week... Warns why shouldn't be CB! probe in this

 

Now PIL filed against baboru and Co  Lockdown Violations - Fud courts ki ippudu sudden ga rules gurthu vasthayi annamata - To approach local PS first and not HC. Now this case shall go for years 

inka thappadu - Notices sent to jaffas kuda hold lo petti - first local PS lo case file cheyyi ani cheppalsi vachindhi

 

Not all - But 2/3 Suspect phulka umpires vunnaru - For any case against jaffas - gap lekunda CB! inquiry istha ani blackmail chesthunntaru

 

 

 

Link to comment
Share on other sites

Ipude andina taaza teerpu

Dr.Sudhakar ni mental hospital nundi release cheyochu ani chepina high court...

repati nundi vuntadi sudu Jaffa gallaki...Dr.Sudhakar dhebba, Jaganaal abba...!

  • Haha 1
Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

Ipude andina taaza teerpu

Dr.Sudhakar ni mental hospital nundi release cheyochu ani chepina high court...

repati nundi vuntadi sudu Jaffa gallaki...Dr.Sudhakar dhebba, Jaganaal abba...!

Already oka pichodu tirugutunadu ga 

Link to comment
Share on other sites

52 minutes ago, Android_Halwa said:

Ipude andina taaza teerpu

Dr.Sudhakar ni mental hospital nundi release cheyochu ani chepina high court...

repati nundi vuntadi sudu Jaffa gallaki...Dr.Sudhakar dhebba, Jaganaal abba...!

Court ki summer holidays annaru. Vacation bench verdict aa.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

ఈఎస్ఐ స్కామ్‌లో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న‌ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆయన భార్య మధు స్మితారాణి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రమేష్ కుమార్ అరెస్టు అక్రమమని, దీని వెనుక రాజకీయ కుట్ర ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టులో న్యాయవాది పీవీ కృష్ణయ్య హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిష‌న్‌ను హైకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించగా వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. నోటీస్ ఇవ్వకుండానే రమేష్ కుమార్‌ను అరెస్ట్ చేశారని, ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలు చెప్పకుండా నిబంధనలకు విరుద్ధంగా అదుపులోకి తీసుకున్నార‌ని పిటిష‌న‌ర్ త‌రపు న్యాయవాది పీవీ కృష్ణయ్య కోర్టుకు తెలిపారు.

 

అయితే నిందితుడు భార్య‌కు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. నిందితుడుకైనా నోటిసు ఇవ్వాలని, అది కూడా జరగలేదని, నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారు కాబట్టి విడుదల చేయటానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. మ‌రోవైపు జ్యుడీషియల్ కస్టడీకి రమేష్ కుమార్‌ను అప్పగించమని ప్రభుత్వ న్యాయవాది త‌న వాద‌న‌ను న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు… తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

On 6/5/2020 at 3:32 AM, ticket said:

idemina rajarikamara anni post lo eddies matrame undali antunnaru...

Eddy kula gajji party eddy gallani arrest seyyatam endayya.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...