snoww Posted June 16, 2020 Author Report Share Posted June 16, 2020 Just now, snoww said: Another mottikaya to jalaganna soon Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 16, 2020 Author Report Share Posted June 16, 2020 ఎల్‌జీ పాలీమర్స్ వ్యవహారంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. మరికొన్ని పిటిషన్‌లు దాఖలు చేసేందుకు ఎల్‌జీ పాలిమర్స్ తరుపు న్యాయవాది సమయం కోరారు. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా అందలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 16, 2020 Author Report Share Posted June 16, 2020 న్యాయవాదులకు 100 కోట్లపై... న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల కేటాయింపు, తదుపరి చర్యల వివరాలను అందించాలని హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్‌తో ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న న్యాయవాదులకు ఎస్‌బీఐ ద్వారా వడ్డీ రహిత రుణాలు ఇప్పించాలని న్యాయవాది ఎం.గిరిబాబు దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఫలానా వారికి రుణం ఇవ్వాలంటూ తాము బ్యాంకులను ఆదేశించలేమని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 16, 2020 Author Report Share Posted June 16, 2020 సీఐడీ దర్యాప్తుపై నమ్మకం లేదు డిప్యూటీ సీఎం అనుచరులు వేధిస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు హైకోర్టును ఆశ్రయించిన డాక్టర్ అనితారాణి అమరావతి, జూన్ 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వాసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు, కిందిస్థాయి సిబ్బంది, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అనుచరులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ డాక్టర్ పి.అనితారాణి హైకోర్టును ఆశ్రయించారు. వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిందని, అయితే, సీఐడీ అధికారులు కనీసం తన వాంగ్మూలం తీసుకోకుండా తన ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకటించినందున వారి దర్యాప్తుపై నమ్మకం లేదని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. ఈ మేరకు ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆస్పత్రిలో తాను లేనప్పుడు ప్రైవేటు/ఆర్‌ఎంపీ డాక్టర్లతో అబార్షన్లు చేయించడం, రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు పంపించడం, విధులకు డుమ్మాకొట్టి మూడు నాలుగు రోజులకొకమారు రిజిస్టర్‌లో సంతకాలు చేయడం వంటి పనులకు పాల్పడేవారని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
Hydrockers Posted June 16, 2020 Report Share Posted June 16, 2020 CBI vallu antha kaliga unnara Or Next baboru case lu vache time ki cbi daggara ekkuva man power lekunda cheyali ani plan chestunara ?.. @Android_Halwa u r inputs pls @JaiTDP u also Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted June 16, 2020 Report Share Posted June 16, 2020 Wn is the next mottikaya? Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 18, 2020 Author Report Share Posted June 18, 2020 బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్డ్ ఏపీ కింద ప్రభుత్వ భూముల అమ్మకాన్ని తప్పు పడుతూ 8 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లను కలిపి జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ జరిపారు. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం అడగడంతో విచారణను జస్టిస్ రమేష్ సోమవారానికి వాయిదా వేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted June 18, 2020 Report Share Posted June 18, 2020 On 6/16/2020 at 3:49 PM, Hydrockers said: CBI vallu antha kaliga unnara Or Next baboru case lu vache time ki cbi daggara ekkuva man power lekunda cheyali ani plan chestunara ?.. @Android_Halwa u r inputs pls @JaiTDP u also Baboru cases ni CBI ki isthe emi mazaa vastadi kaka...ACB vallu aithe state control lo vuntaru... CBN asale evadi leg padithe vadi leg patukuntadu...Central lo Modi and Shah leg pattukunte CBI ni manage cheyadam easy aipotadi kada Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 18, 2020 Author Report Share Posted June 18, 2020 On 6/16/2020 at 5:12 PM, mustang302 said: Wn is the next mottikaya? Few days gap vachindi. Soon vasthayee. Quote Link to comment Share on other sites More sharing options...
jalsa01 Posted June 18, 2020 Report Share Posted June 18, 2020 4 hours ago, snoww said: Few days gap vachindi. Soon vasthayee. SC SEC case vaida vesindi 2 weeks.. eppudu egoist emi chestado chudali SEC vishayam lo.. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 19, 2020 Author Report Share Posted June 19, 2020 ప్రభుత్వ స్థలాల విక్రయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాల్లోని స్థలాలను విక్రయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై గురువారం జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు మరోమారు విచారణ జరిగింది. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 19, 2020 Author Report Share Posted June 19, 2020 17 hours ago, jalsa01 said: SC SEC case vaida vesindi 2 weeks.. eppudu egoist emi chestado chudali SEC vishayam lo.. Lemongadda updates enti ? Quote Link to comment Share on other sites More sharing options...
kidney Posted June 19, 2020 Report Share Posted June 19, 2020 9 minutes ago, snoww said: Lemongadda updates enti ? Next week SC lo arguments start avuthayi.... from both parties including filed Caveat cases. SC refused to give Stay Order on HC supporting Lemongadda to take charge.. But both SC, HC did not give any time line on their judgement... This gives govt 2 months time to implement HC/SC Orders. I think SC gives its final judgement before that time Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 20, 2020 Author Report Share Posted June 20, 2020 22 hours ago, kidney said: Next week SC lo arguments start avuthayi.... from both parties including filed Caveat cases. SC refused to give Stay Order on HC supporting Lemongadda to take charge.. But both SC, HC did not give any time line on their judgement... This gives govt 2 months time to implement HC/SC Orders. I think SC gives its final judgement before that time March 2021 lo term ayipothadi emo kada lemongadda di ? Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted June 22, 2020 Author Report Share Posted June 22, 2020 అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తనపై పెట్టిన నిర్భయ కేసు కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నర్సిపట్నం మున్సిపల్ కమిషనర్‌ను దూషించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అయ్యన్నపై నమోదైన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై నమోదైనా అట్రాసిటి కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. వారిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.